📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

గోబి పరోటా

గోబి పరోటా

గోబీ పరోటా భారత దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్లాట్ బ్రెడ్ రెసిపీ. ఈ పరోటా స్పైసి రెసిపీ కాలీఫ్లవర్ తో నింపబడి ఉంటుంది. ఈ పరోటాలను మీరు పెరుగు, ఊరగాయతోపాటు, కొన్ని రకాలటీలతోకూడా, వీటిని తీసుకోవచ్చు. వీటిని భోజనానికి ప్రత్యామ్నాయంగా కూడా తీసుకోవచ్చు. 


ప్రధాన పదార్థం

  • 1 కప్ మైదా, 1 కప్ కాలీఫ్లవర్

మసాలా వేయుటకు

  • 1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర, అవసరాన్ని బట్టి ఉప్పు
  • అవసరాన్ని బట్టి గరం మసాలా పొడి, అవసరాన్ని బట్టి కారప్పొడి
  • అవసరాన్ని బట్టి అమ్చూర్, అవసరాన్ని బట్టి ధనియాల పొడి
  • అవసరాన్ని బట్టి కాల్చిన జీలకర్ర, అవసరాన్ని బట్టి పసుపు
  • 1 medium కోయబడినవి పచ్చి మిర్చి

ప్రధాన వంటకానికి

  • అవసరాన్ని బట్టి నీళ్ళు
  • Step 1:
    కాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లో ఉంచండి.
    samayam telugu
Step 2:
ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నీటిని వేసి బాగా కలిపి, పిండిగా తయారు చేయండి. ఆపై పిండిలో కొద్దిగా నూనెను వేసి బాగా కలపండి.
samayam telugu
Step 3:
ఒక బాణలిలో నూనె వేసి, కొద్దిగా వేడి చేసిన తర్వాత, అందులో తురిమిన కాలీఫ్లవర్ వేసి, కాలీఫ్లవర్ డ్రైగా వచ్చేవరకు వేయించండి. అందులో తరిగిన పచ్చిమిర్చిని వేసి 30 సెకన్ల పాటు మరలా వేయించండి.
samayam telugu
Step 4:
ఆపై కారం, ధనియా పొడి, పసుపు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడిని వేసి అన్ని పదార్థాలను బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు, గరం మసాలాను వేసి పదార్థాలన్నింటినీ 2 నుండి 4 నిమిషాలు బాగా ఉడికించాలి. ఆపై కొత్తిమీరను వేసి, దాని సారం వంటలోకి వచ్చేందుకు ఒక నిమిషం మరలా ఉడికించండి.
Step 5:
పైన సిద్దం చేసిన పిండిని, చిన్నచిన్న ఉండలుగా తయారుచేసుకుని చపాతీలలా ఒత్తుకోండి. ఆపై ఉడికించిన గోబీ మసాలాను వేసి పరోటాను మూయండి. దీనిలోని మసాలా బయటకు రాకుండా, గట్టిగా నొక్కకుండా జాగ్రత్త తీసుకోండి.
samayam telugu

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading