📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

శనగపిండిని ఎలా తయారు చేస్తారు

  1. శనగపిండిని పచ్చి శనగపప్పుతో చేస్తారు.
  2. ముందుగా శనగపప్పుని 2–3గంటలు ఎండబెడతారు.
  3. ఎండబెట్టిన పప్పుని బాగా నూరుతారు.
  4. నూరిన పప్పుని జల్లెడ పడతారు.
  5. జల్లెడ పట్టాక పిండి కిందకి జారిపోగా, బరకగా ఉన్న పొడి పైన మిగులుతుంది.
  6. పైన ఉన్న పొడిని మళ్ళీ మరపట్టి, జల్లెడ వేయాలి.
  7. మొత్తం పప్పు పిండి అయ్యేదాకా ఇదే తంతు కొనసాగించాలి

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading