📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

గోధుమపిండి హల్వా

గోధుమపిండి హల్వా

గోధుమ పిండితో ఎంతో త్వరగా.. అంతే టేస్టీగా తయారయ్యే వంటకమే గోధుమపిండి హల్వా. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోండి.


ప్రధాన పదార్థం: 

  • 1 కప్ మైదా, 3/4 కప్ బెల్లం

ప్రధాన వంటకానికి

  • 1 కప్ తురిమిన టెంకాయ,  1 కప్ నెయ్యి, 10 Numbers ఎండు ద్రాక్ష, 1 చిటికెడు యాలకులు
  • 1 కప్ నీళ్ళు

పోపు కోసం

  • 4 Numbers జీడిపప్పు
  • Step 1:
    ఓ పాన్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి, అందులోనే తురిమిన జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేసి కొద్దిగా వేయించండి.
    samayam telugu
Step 2:

ఇప్పుడు అదే పాన్‌లో గోధుమపిండిని వేసి బాగా వేయించండి. పిండి మొత్తం నెయ్యిని పీల్చుకునేవరకూ వేయించాక.. అందులో ఎండికొబ్బరిని వేసి బాగా కలపండి.
samayam telugu
Step 3:

ఇప్పుడు మరో పాన్‌లో బెల్లం, నీరు వేసి వేడి చేయండి. నీటిలో బెల్లం పూర్తిగా కరిగేవరకూ 5 నిమిషాల వరకూ వేడి చేయండి.
samayam telugu
Step 4:
ఇప్పుడు బెల్లం పాకంలో గోధుమపిండిని వేసి కలుపుతూ ఉండండి. బెల్లం పాకం గోధుమపిండిలో కలిసే వరకూ ఉండలు లేకుండా ఉండేలా కలిపి ఉడకనివ్వండి.
samayam telugu
Step 5:
హల్వా దగ్గరపడగానే అందులో కొద్దిగా నెయ్యి వేసి కలపండి. ఇప్పుడు స్టౌ ఆపివేసి వేడివేడిగా సర్వ్ చేయండి..
samayam telugu

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading