📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

మేథీ పరాఠా

మేథీ పరాఠా

మేథీ పరాఠా నోరూరించే హెల్దీ ఐటెమ్. మెంతికూర, గోధమపిండి కాంబినేషన్‌తో చేసే ఈ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లోనే ఈ పరాఠాని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.


ప్రధాన పదార్థం: 

  • 1 కప్ మైదా ,  1 కప్ కోయబడినవి మేతి

ప్రధాన వంటకానికి

  • 3/4 కప్ యోగర్ట్.  4 ముక్కలుగా బాగా నలిపినవి వెల్లుల్లి, అవసరాన్ని బట్టి చక్కర
  • అవసరాన్ని బట్టి వాము, 1 టీ స్పూన్ నువ్వుల గింజలు
  • అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
  • అవసరాన్ని బట్టి పసుపు, అవసరాన్ని బట్టి మిరపపొడి, అవసరాన్ని బట్టి ఉప్పు
  • Step 1:
    ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో గోధుమపిండి, మెంతి ఆకులని వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులోనే వాము, నువ్వులు, వెల్లుల్లి, పసుపు, కారంపొడి వేసి మరోసారి పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా ఓ సారి కలపండి.
    samayam telugu
  • Step 2:
    ఇందులోనే కొద్దిగా పంచదార, రుచికి తగినంత ఉప్పు సేంద్రియ ఉప్పు అయితే మరి మంచిది, పెరుగు వేసి పిండి మొత్తం బాగా కలిసిపోయేలా కలపండి. పెరుగు వేయడం వల్ల పరాఠాలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి కలపండి. అవసరం అనుకుంటే నీరు వేసి పిండిని మెత్తగా అయ్యేలా కలపండి.
    samayam telugu
  • Step 3:
    కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఉండల్లా చేసుకోండి. ఇప్పుడు వీటినే పిండి చల్లుతూ పరాఠాల్లా చేయండి.
    samayam telugu
  • Step 4:
    తయారైన పరాఠాలను పెనం తీసుకుని వేడిచేసి నూనెతో రెండువైపులా కాల్చండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మేథీ పరాఠాలు రెడీ అయినట్లే.
    samayam telugu

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading