
World Fisheries Day is celebrated on November 21 every year. It aims to draw attention to overfishing, habitat destruction and other serious threats to the sustainability of marine and freshwater resources.
మత్స్య దినోత్సవం చరిత్ర
ఆటుపోట్ల నడుమ పోటెత్తే కెరటాలతో పోటీ పడ తాయి. జీవిత ప్రయాణంలో ఎన్నో తుపానులు, అలజడులు ఎదురయినా మొక్కవోని దీక్షతో ముం దుకు సాగుతున్నాయి. అయితే పారిశ్రామిక కాలు ష్యం, పెట్రోలియం కంపెనీల కార్యకలాపాల రూపంలో వీరి జోవనోపాధికి విఘాతం కలుగుతోం డి. క్రమంగా మత్స్యసంపద తగ్గిపోతుండటంతో ఎటువెళ్లాలో తెలియక దిక్సూచిలేని నావ ప్రయా ణంలా మత్స్యకారుల జీవితాలు సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ప్రతి ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్స వాన్ని నిర్వహించుకుంటారు. 2015 నుంచి ఏటా జరుపుకునే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం పర్యావ రణానికి హాని కలగని రీతిలో ఆరోగ్యకరమైన పద్ద తుల్లో మత్స్య ఉత్పత్తులను పట్టుకోవడం, వాటి సంరక్షణకు ప్రాధాన్యత నివ్వడం లక్ష్యంగా మత్స్య కార దినోత్సవాన్ని జరుపుతారు. దీనికి ముందు 1997లో వరల్డ్ ఫిషరీష్ ఫోరం దీనిపై 18 దేశాలతో సమావేశం జరిపి నిర్ణయం తీసుకుంది.
వేలాదిమందికి జీవనోపాధి లక్షలాది కుటుంబాలు మత్స్యవేటను నమ్ముకొని జీవిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అధ్యయనం ప్రకారం ప్రపంచంలో చేపలవేటలో మూడింట రెం డోవంతు జనాభాకు ప్రస్తుతం జీవనోపాధి లేకుండా పోయిందని వెల్లడైంది. అంతేకాకుండా జాలర్లు తమ — వలతో చేపలవేట చేస్తున్న మత్స్యకారుడు ఏర్పాటు చేసుకున్న ఆఫ్షోర్ టెర్మినల్స్క తరలిస్తు న్నారు. ఈ నేపథ్యంలో చమురు తెట్టు తదితర వాటి వల్ల మత్స్యసంపదకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుం దని మత్స్యకారులు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులస చేపలు సైతం చిక్కని పరిస్థితి నెల కొంది. అయినప్పటికీ ఇవేమి పట్టనట్లు చమురు సం స్థలు వ్యవహరిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులును ఎదుర్కొంటున్నారు. గోదావరిలో సంప్రదాయ వేటలో నిమగ్నమైన మత్స్యకారులు సాంప్రదాయ వృత్తినుంచి దూరమవుతున్నారని తెలిపింది. యాంత్రీకరణ, ఓవర్ఫిషింగ్, పారిశ్రా మిక కాలుష్యాలు, రసాయనిక వ్యర్థాలు సముద్ర, నదీ జలాల్లోనికి వదిలేస్తున్నారని ఇది కాస్తా మత్స్య సంపదను హరిస్తుందని పేర్కొంది.
యానాం నియో జకవర్గంతో పాటు ముమ్మిడివరం నియోజవకర్గ పరి ధిలోని తాళ్లరేవు, కాట్రేనికోన, ఐ పోలవరం, ముమ్మి డివరం ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు మత్స్యవే టనే నమ్ముకుని జీవనోపాధి సాగిస్తున్నాయి. దెబ్బతీస్తున్న చమురు వెలికితీత కేజీబేసిన్లో లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు కనుగొనడంతో గోదావరి, బంగాళాఖాతం కలిసే సీమౌత్ ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. కృష్ణా, గోదావరి బేసి న్లో లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్యాస్, పెట్రోలియం నిక్షేపాలను కనుగొనడంతో వాటిని వెలికి తీసేందుకు రిలయన్స్, జీఎస్పీసీ, ఓఎన్ జీసీ, కెయిన్ ఎనర్జీ, ఇం డియన్ ఆయిల్ తదితర సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంతో రిగ్లు వేయడంతో అక్కడ నుంచి చమురును వెలికితీసి సముద్రంలో వేసిన ప్రత్యేక గొట్టాల ద్వారా తీరంలో మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయం తీర ప్రాంత మత్స్యకారుల అభివృ ద్దే ధ్యేయంగా పుదుచ్చేరి ప్రభుత్వం కృషి చేస్తోంది. వేట విరామ సమయంలో నష్ట పరి హారం పంపిణీతో పాటు వేటలో ప్రమాదవశాత్తూ మృతిచెందిన వారికి పరిహారం ఇస్తు న్నారు.
చేపల ప్రత్యుత్పత్తి సమయం లో వేటకు వెళ్లడం మా సుకోవాలి. సముద్ర జలాల్లో జల చరాలు సం తానోత్పత్తి జరిగే సమయం ఇదే. సముద్ర భూభా లోని వ్యర్ధాలను ఆహారంగా తీసుకొంటూ సమతుల తను కాపాడే సముద్రపు తాబేళ్లు ఈ కాలంలోనే వేలా కిలోమీటర్లు ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు వస్తాయి.
మత్స్యకార దినోత్సవం ప్రాముఖ్యత
- చేపలు మరియు ఇతర సీఫుడ్ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి క్లాసిక్ ఫుడ్ ఐటమ్స్ అని అందరికీ తెలుసు. చేపలు మరియు ఇతర సముద్ర ఆహార పదార్థాలను వారి ప్రధాన ఆహారంగా కలిగి ఉండే ఒడ్డున మరియు సముద్రానికి దగ్గరగా ఉండే ప్రజలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. మత్స్యకార దినోత్సవం భవిష్యత్ మైలురాళ్లు మరియు వాణిజ్య లక్ష్యాలను సూచిస్తుంది. ఇది ఫిషింగ్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఒకే పైకప్పు క్రింద మత్స్య సంపదతో కూడిన అనేక సంయుక్త యూనిట్‌లను కలిగి ఉంది.
- అయితే, దురదృష్టవశాత్తూ, సముద్రాలు మరియు సముద్రాలలో కాలుష్యం మరియు చమురు చిందటం, సముద్ర జలాల్లో నీలి-ఆకుపచ్చ ఆల్గే పెరుగుదల, విష రసాయనాలు మరియు సముద్రపు నీటిలో ప్లాస్టిక్ ఆక్రమణలతో సహా మత్స్య పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.
- ఈ రోజుల్లో ప్రపంచ మత్స్య దినోత్సవం వాణిజ్యానికి కీలకమైనది ఎందుకంటే ఈ పరిశ్రమ పెట్టుబడి విషయాలలో ప్రామాణిక మార్గదర్శకాలను కలిగి లేదు. ఇంకా, గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా అంతర్జాతీయ నీటి వనరుల ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు సముద్ర జీవులకు అంతరాయం ఏర్పడుతుంది. అంతర్లీన కారకాల యొక్క సమర్థవంతమైన నిర్వహణ ఈ ఫిషింగ్ పరిశ్రమ స్థిరంగా వృద్ధి చెందడానికి సహాయపడే పరిస్థితులను సమతుల్యం చేస్తుంది.