క్యాట్ పరిక్ష
భారతదేశంలో ఎంబీఏ కోర్సుల్లో ఎన్రోల్ అయిన వారి సంఖ్య పెరగడం, యువ గ్రాడ్యుయేట్లకు 100% ప్లేస్‌మెంట్లు మరియు వేతన భారీ ప్యాకేజీలు అనేక కొత్త ఐఐఎంలు మరియు ప్రైవేటు బిజినెస్స్ స్కూల్స్ పెరుగుదలకు దారితీసింది. ప్రతిష్టాత్మక ఐఐఎంలు మరియు ఇతర మ్యానేజ్మెంట్ స్కూల్స్ లో చేరడానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ లేదా క్యాట్ కోసం ఏటా లక్షలాది ఆశావాదులు(Aspirants) దరఖాస్తు చేసుకుoటున్నారు.భారత దేశం లో అత్యంత క్లిష్టమైన(Tough) పరిక్షలలో CAT ఒకటి అందులో విజయం సాధించడం అంత సులువు కాదు. అనేక పెద్ద కంపెనీలలో ప్లేస్‌మెంట్ కోసం ఎంబీఏ గ్రాడ్యుయేట్ల
You must be logged in to post a comment.