📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

ఎగ్జామ్స్

గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ఆడ్మిషన్‌ టెస్టు(జీమ్యాట్‌) VS గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌(జీఆర్‌ఈ)

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్‌ పొందేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్‌ గురించి ఆందోళన చెందుతుంటారు. ఈ రెండిట్లో ఏ స్కోరు ఎలాంటి కోర్సులో చేరేందుకు ఉపయోగపడుతుంది?! విదేశీ వర్సిటీలు ఎక్కువగా దేన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి.. వంటి ప్రశ్నలు అభ్యర్థులకు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో.. ఔత్సాహికులకు ఉపయోగపడేలా జీమ్యాట్, జీఆర్‌ఈ ప్రత్యేకతలు–ప్రయోజనాలు, రెండింటి మధ్య వ్యత్యాసాలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలపై ప్రత్యేక కథనం.. సారూప్యతలు!విస్తృత కోణంలో చూస్తే రెండు పరీక్షలూ ఒకేలా కనిపిస్తాయి. రెండూ

గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ఆడ్మిషన్‌ టెస్టు(జీమ్యాట్‌) VS గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌(జీఆర్‌ఈ) Read More »

క్యాట్ పరిక్ష

  భారతదేశంలో ఎంబీఏ కోర్సుల్లో ఎన్రోల్ అయిన వారి సంఖ్య పెరగడం,  యువ గ్రాడ్యుయేట్లకు 100% ప్లేస్‌మెంట్లు మరియు  వేతన భారీ ప్యాకేజీలు  అనేక కొత్త ఐఐఎంలు మరియు ప్రైవేటు బిజినెస్స్ స్కూల్స్  పెరుగుదలకు  దారితీసింది. ప్రతిష్టాత్మక ఐఐఎంలు మరియు ఇతర మ్యానేజ్మెంట్  స్కూల్స్ లో చేరడానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ లేదా క్యాట్ కోసం ఏటా లక్షలాది ఆశావాదులు(Aspirants)  దరఖాస్తు చేసుకుoటున్నారు.భారత దేశం లో అత్యంత క్లిష్టమైన(Tough) పరిక్షలలో CAT ఒకటి అందులో విజయం సాధించడం అంత సులువు కాదు.     అనేక పెద్ద కంపెనీలలో    ప్లేస్‌మెంట్ కోసం ఎంబీఏ గ్రాడ్యుయేట్ల

క్యాట్ పరిక్ష Read More »

విదేశాల్లో మేనేజ్మెంట్ విద్య కోసం జీమ్యాట్

విదేశాల్లో మేనేజ్మెంట్ విద్యనభ్యసించాలంటే మార్గం.. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (జీమ్యాట్). గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్(జీఎంఏసీ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. జీమ్యాట్ స్కోరు ఆధారంగా భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 110 దేశాల్లోని 2300కు పైగా ప్రముఖ యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూట్లు మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుత కోవిడ్–19 కారణంగా జీమ్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్ను అందుబాటుకి తెచ్చారు. ఈ నేపథ్యంలో.. జీమ్యాట్ పరీక్ష విధానం, ప్రయోజనాలు, ఆన్లైన్ ఎగ్జామ్ వివరాలపై ప్రత్యేక కథనం.. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా,

విదేశాల్లో మేనేజ్మెంట్ విద్య కోసం జీమ్యాట్ Read More »

మేనేజ్‌మెంట్ కోర్సెస్ – ఎగ్జామ్స్

వ్యాపార వ్యూహాలన్నీ సమ్మిళితం చేసి రూపొందించిన కోర్సే ఎంబీఏ. ప్రపంచాన్ని నడిపిస్తోంది వర్తకమే. దీనికి సుశిక్షితులైన వర్తక నిర్వాహకుల భూమికే కీలకం. అందుకే ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ కోర్సులకు డిమాండ్ ఏర్పడింది. ఎక్కువ మంది విద్యార్థులు ఎంబీఏ/పీజీడీబీఏలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ మేనేజ్‌మెంట్ కోర్సులు, పరీక్షల వివరాలు తెలుసుకుందాం.వివిధ రకాల మేనేజ్‌మెంట్ కోర్సులు…మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది ఎంబీఏ. కోర్సు వ్యవధి రెండేళ్లు. యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా దాని

మేనేజ్‌మెంట్ కోర్సెస్ – ఎగ్జామ్స్ Read More »

↑
Scroll to Top