📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

MBBS in Russia

రష్యా దేశంలో ఫీజుల పరంగా కొంత వెసలుబాటున్న దేశం. రష్యాలో ఎక్కువశాతం యూనివర్శిటీలు ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించబడుచున్నాయి. ఇది కూడా విద్యార్థులను ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఎం.బి.బి.ఎస్ కోర్సు చేయాలనుకునే విదార్థులకు ఖర్చులపరంగా అనుకూల దేశంగా పేరుపొందినది. రష్యాలో ఎం.బి.బి.ఎస్ ను ఎం.డీ గా పరిగణిస్తారు. కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. చివరి సంవత్సరం తప్పనిసరిగా ఇంటర్న్ షిప్ చేయవలసి ఉంటుంది.
ప్రవేశాలు : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి జనవరి మధ్యలో జరుగుతాయి. రెండు నుండి నాలుగు లక్షల రూపాయాల దాకా వార్షిక ఫీజు ఉంటుంది.
రష్యాలో కొన్ని పేరుపొందిన యూనివర్శిటీలు :
Russian State Medical University
Pirogov Russian NationalResearch Medical University (RNRMU)
Website: http://rsmu.ru/home_en.html
Kursk State Medical University
Website: http://www.kurskmed.com/en/
Kazan State Medical University
Website: https://www.myksmu.com/
I.M.SECHENOV FIRST MOSCOW STATE MEDICAL UNIVERSITY
Website: http://old.1msmu.ru/en/
Peoples Friendship University of Russia
Website: http://www.euroeducation.net/euro/ru042.htm

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading