బెంగళూరులోని భారత ప్రభుత్వానికి చెందిన కేఐఓసీఎల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 25 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులకు మే 31, 2020 నాటికి 27 ఏళ్లు మించకూడదు. జులై 6, 2020 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31, 2020 దరఖాస్తుకు చివరితేదీ. పూర్తి వివరాలు https://www.kioclltd.in/ లో తెలుసుకోవచ్చు.