📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Chennai

Madras Day – Chennai – (మద్రాస్ డే – చెన్నై) – Bilingual Article

Madras Day – Chennai

August 22nd is primarily known as Madras Day in India, celebrating the founding of Chennai (formerly Madras).

Chennai is one of the beautiful cities in India. Being a Chennaite, these are the things you must do:

ECR (East Coastal Road)

Wanna drive very fast? Take your car and drive along the beach on ECR.

Barracuda Bay

Interested in fishing? Go fishing in Barracuda Bay.

Anna Centenary Library

Very studious? Visit Asia’s largest library – Anna Centenary Library.

Birla Planetarium

Love Science? Birla Planetarium is for you.

Transport

Chennai is well connected with transport. Don’t prefer only cars. India’s first elevated line – MRTS.

Dakshina Chitra

Want to know South Indian culture? Add Dakshina Chitra to your list.

Night Life

Chennai is one of the safest cities in India. If you have guts, walk on Besant Avenue road at midnight.

Chepauk Cricket Stadium

Respect for Senior Citizens
  • Busiest railway station – Chennai Central
  • Detroit of Asia – 60% Automobile exports
  • Health Capital of India – 45% of health tourists
  • Bank Capital of India – Largest trading and banking
  • Flyover Capital – Kathipara flyover (largest cloverleaf in Asia)
  • Largest Bus Terminal in Asia – CMBT
  • Home for Tamil Cinema
  • World’s largest Rail Coach Factory – ICF
  • City with highest CCTV density
  • Second largest Court complex – Madras High Court
  • Second oldest Corporation – Chennai Corporation
  • Oldest Shopping Mall – Spencer Plaza
  • Busiest Shopping District – T. Nagar
  • Largest tyre manufacturer – MRF
  • India’s first racing track – Madras Motor Racing Track
  • Birthplace of Chicken 65
  • India’s first skyscraper – LIC Building
  • Second longest beach in the world – Marina Beach

మద్రాస్ డే – చెన్నై

ఆగస్టు 22 భారతదేశంలో ప్రధానంగా మద్రాస్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు చెన్నై (పూర్వం మద్రాస్) స్థాపనను గుర్తుచేసుకుంటారు.

చెన్నై భారతదేశంలో అతి అందమైన నగరాలలో ఒకటి. ఒక చెన్నైవాసి అయితే తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఇవి:

ECR (ఈస్ట్ కోస్టల్ రోడ్)

వేగంగా డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? … బీచ్ పక్కన ఉన్న ECR రోడ్‌లో కారు నడపండి.

బరాకుడా బే

చేపలు పట్టడం అంటే ఇష్టమా? … బరాకుడా బే కి వెళ్లండి.

అన్నా శతాబ్ది లైబ్రరీ

మీరు చదువులో ఆసక్తి కలిగినవారా? … ఆసియాలోనే అతి పెద్ద లైబ్రరీ – అన్నా శతాబ్ది గ్రంథాలయం చూడండి.

బిర్లా ప్లానెటేరియం

మీకు సైన్స్ అంటే ప్రేమ ఉంటే … బిర్లా ప్లానెటేరియం మీకోసం ఉంది.

రవాణా సౌకర్యాలు

చెన్నై అన్ని రకాల రవాణా సౌకర్యాలతో కలుపబడి ఉంది. కేవలం కార్ ద్వారానే కాకుండా – భారతదేశంలోని మొదటి ఎలివేటెడ్ లైన్ MRTS.

దక్షిణ చిత్ర

దక్షిణ భారతీయ సంస్కృతి, ఆచారాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? … అయితే ఈ ప్రదేశాన్ని తప్పక చూడండి.

చెపాక్ క్రికెట్ స్టేడియం

Respect for Senior Citizens

రాత్రి జీవనం

చెన్నై భారతదేశంలో అతి సురక్షితమైన నగరాలలో ఒకటి. ధైర్యం ఉంటే అర్ధరాత్రి సమయంలో బెసెంట్ అవెన్యూ రోడ్‌లో నడవండి.

  • అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ – చెన్నై సెంట్రల్
  • ఆసియాకు డెట్రాయిట్ – ఆటోమొబైల్ ఎగుమతుల్లో 60%
  • భారతదేశ ఆరోగ్య రాజధాని – 45% హెల్త్ టూరిస్టులు
  • బ్యాంకింగ్ రాజధాని – అతిపెద్ద ట్రేడింగ్ & బ్యాంకింగ్
  • ఫ్లైఓవర్ రాజధాని – కాథిపారా ఫ్లైఓవర్ (ఆసియాలో అతిపెద్దది)
  • ఆసియాలో అతి పెద్ద బస్ టర్మినల్ – CMBT
  • తమిళ సినిమా నిలయం
  • ప్రపంచంలోనే అతి పెద్ద రైలు బోగీ ఫ్యాక్టరీ – ICF
  • అత్యధిక CCTV ఉన్న నగరం
  • ప్రపంచంలో రెండవ అతిపెద్ద కోర్ట్ సముదాయం – మద్రాస్ హైకోర్ట్
  • ప్రపంచంలో రెండవ పాత మునిసిపల్ కార్పొరేషన్ – చెన్నై కార్పొరేషన్
  • భారతదేశంలోనే అతి పురాతన షాపింగ్ మాల్ – స్పెన్సర్ ప్లాజా
  • భారతదేశంలోనే అత్యధిక ఆదాయ షాపింగ్ జిల్లా – టి. నగర్
  • భారతదేశంలోనే అతిపెద్ద టైరు కంపెనీ – MRF
  • భారతదేశంలోనే మొదటి రేసింగ్ ట్రాక్ – మద్రాస్ మోటార్ రేసింగ్ ట్రాక్
  • చికెన్ 65 జన్మస్థలం
  • భారతదేశంలోనే మొదటి స్కైస్క్రేపర్ – LIC భవనం
  • ప్రపంచంలో రెండవ అతి పొడవైన బీచ్ – మరీనా బీచ్

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading