📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Students

మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్(1896–1995) మొరార్జీ దేశాయ్ గారి పూర్తి పేరు మొరార్జీ రాంచోడ్జి దేశాయ్, దేశాయ్ గారు పూర్వ బొంబాయి ప్రొవిన్సులో ఉన్న బుల్సర్ జిల్లా భాదేలి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి గారు గ్రామంలో పేరున్న పండితులు మరియు ఉపాధ్యాయులు. బొంబాయి లోని విల్సన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి , ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు, 1930లో జరిగిన గోద్రా అల్లర్ల కు జిల్లా

మొరార్జీ దేశాయ్ Read More »

వి.వి.గిరి

వి.వి.గిరి(1894–1980) వి.వి.గిరి గా పేరొందిన వరహగిరి వెంకటగిరి గారు ఒరిస్సాలో ఉన్న బరంపూర్ లో జన్మించారు. తల్లిదండ్రులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఐర్లాండ్ దేశంలో న్యాయ విద్యను పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి కొంతకాలం న్యాయ వాదిగా పనిచేసారు. ఐర్లాండ్ లో చదువుతున్న సమయంలో గాంధీజీ ప్రేరణతో దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం సంఘీభావం గా అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల

వి.వి.గిరి Read More »

రిపబ్లిక్ డే తొలి పరేడ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని మైళ్లు సాగింది

గణతంత్ర దినోత్సవం ఏంటి, దానిని ఎందుకు జరుపుకుంటారు? భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. తర్వాత 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారత్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే, ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుంటారు. గణతంత్ర దినోత్సవం జరిపే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ,

రిపబ్లిక్ డే తొలి పరేడ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని మైళ్లు సాగింది Read More »

కోనసీమకు కొబ్బరి ఎలా వచ్చింది, ఎలా విస్తరించింది

కోనసీమ అనగానే అందరికీ ముందుగా కొబ్బరి చెట్లే గుర్తుకువస్తాయి. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరచుకున్న కొబ్బరి తోటలు, గోదావరి పంట కాలువలు, పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది. కోనసీమ వాసుల జీవితాలు కొబ్బరి సాగుతో బాగా ముడిపడిపోయాయి. కోనసీమ నుంచి కొబ్బరి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. కానీ, రవాణా సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల తగినంత అభివృద్ధి జరగలేదన్నది కోనసీమ వాసుల ఆవేదన. కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక శ్రద్ధ

కోనసీమకు కొబ్బరి ఎలా వచ్చింది, ఎలా విస్తరించింది Read More »

Capitals of all states in India

Here is a map of New India. Do you know some states have more than 1 capital? YES!!! They have. The states having more than one capital are as follows: Goa, Jammu and Kashmir, Uttarakhand, Himachal Pradesh, Andhra Pradesh and Maharashtra. States and their capitals: 1 Andhra Pradesh Amaravathi, Visakhapatnam, Karnool 2 Arunachal Pradesh Itanagar

Capitals of all states in India Read More »

సింగి నాదం -జీలకర్ర

ఇది ఒక తెలుగు సామెత. ఎప్పుడో చదివిన కథ. బ్రిటిషు వారు వర్తకమునకు మన దేశమున అనుమతి పొంది, మెల్ల మెల్లగా మన రాజుల అంతఃకలహాలను ఆసరా చేసుకొని వారి సూత్రం ఉందికదా “విభజించి పాలించు” దానితో వారు తగువులు పెంచి వారిని ఆశ్రయించేటట్టుగా తయారు చేసారు. దొరలు నెమ్మదిగా తమ సిపాయలను రాజుల కు ఇచ్చి, వారి రాజ భటులను తొలగించే పన్నాగం పన్నారు. దానితో రాజ భటులకు ఉపాధి లేక దొంగ తనాలు మొదలుబెట్టి

సింగి నాదం -జీలకర్ర Read More »

Indian Prime Minister’s Residence

The Prime minister’s residence is 7 lok Kalyan Marg New Delhi . It is complex of 5 banglows . So 7, Lok Kalyan Marg (formerly 7, Race Course Road) is the official residence and principal workplace of the Prime Minister of India. Situated on Lok Kalyan Marg, New Delhi, the official name of the PM’s residence complex is Panchavati. It is spread over 12

Indian Prime Minister’s Residence Read More »

లాల్ బహదూర్ శాస్త్రి

మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రిల పేర్లు ప్రముఖంగా వినిపించినా పార్టీలో ఎక్కువ మద్దతు శాస్త్రి గారికే దక్కింది. మొరార్జీ దర్పం, సహనలేమి ఇందుకు కారణమని కొందరు అనుకున్నా, శాస్త్రిగారి లౌక్యం, మృదుస్వభావం, నీతి సరైన కారణాలని నమ్మిన వారూ లేకపోలేదు. శాస్త్రిగారి అందరినీ కలుపుకుపోయే గుణం పార్టీ ఐక్యతకు మంచిదని దాదాపు అందరూ అంగీకరించిన విషయం. మరో బలమైన అభ్యర్థి జగ్జీవన్ రామ్ ను మంత్రివర్గంలో చేర్చుకుని సంతృప్తి పరచటం జరిగింది. ఇది కామరాజ్ గారి రాజకీయ చతురతతోనే సాధ్యమైందని

లాల్ బహదూర్ శాస్త్రి Read More »

విశ్వనాధ సత్యనారాయణ

ఆధునిక యుగంలో మొదటి తెలుగు మహాకవి, జ్ఙానపీఠ్ అవార్డు అందుకున్న మహాకవి. కవిసామ్రాట్, పద్మభూషణ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులతో సత్కరింపబడిన వాడు. 1966 నుండి 1976 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి. కవిగా, కథకుడుగా, నవలా రచయితగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడుగా, మహావక్తగా, కావ్యగాయకుడుగా సుమారు 60 సంవత్సరాలపాటు తెలుగు ప్రజలను అలరించారు. కృష్ణాజిలా నందమూరు గ్రామంలో శోభనాద్రి, పార్వతమ్మ దంపతులకు 1895 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. విశ్వనాథ గారు రచించిన వాటిలో వేయి పడగలు

విశ్వనాధ సత్యనారాయణ Read More »

సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రే)

జ్ఙానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు కవి, సినిమా గేయ రచయిత నారాయణ రెడ్డి. ఈయన 1931 నవంబర్ 15వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జన్మించారు. ఉస్యానియా యూనివర్శిటీలో విద్యాభ్యాసం సాగించి ‘‘ఆధునికాంధ్ర కవితత్త్వం పై పరిశోధనలు జరిపి ధీసిస్ వ్రాసినందువలన డాక్టరేట్ బిరుదు లభించినది. 1954సం .లోఈయన రచించిన నవ్వని పువ్వు 1954లో అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు, నాగార్జునా సాగరము, రామప్ప వంటి సంగీత రూపకాలు, దివ్వెల మువ్వలు, విశ్వనాధుడు వంటి

సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రే) Read More »

రాయ్రపోలు సుబ్బారావు

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని’’అనే సుప్రసిద్ధ గేయాన్ని వ్రాసిన రాయ్రపోలు సుబ్బారావు 1914 సం.లో శాంతినికేతనంలో రవీంద్రనాథ్ టాగోర్ అంతేవాసిగా చదువుకున్నాడు. భావకవిత్వం ప్రారంభించి అశువుగా చెప్పసాగాడు. భజగోవిందం శ్లోకాలను, సౌందర్యలహరి శ్లోకాలను తెలుగులోనికి అనువదించాడు.ఉమర్ ఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషు నుండి మధుకలశంగా తెలుగులోనికి అనువాదం చేశారు. ఈయన చేతిలో గోల్డ్ స్మిత్ రచన హెర్మిట్ ను లలిత గానూ టెనిసన్ రచన డోరాను అనుమతి గానూ తెలుగు కావ్యాలుగా రూపుదిద్దుకున్నాయి. తృణకంకణం

రాయ్రపోలు సుబ్బారావు Read More »

INDIRA GANDHI (ఇందిరా గాంధీ)

ఇందిరా ప్రియదర్శిని భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. 1917 నవంబర్ 19వ తేదీన అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది. తల్లి కమలా నెహ్రూ, తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిజవహర్ లాల్ నెహ్రు మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాష్ట్రపతిచేత ఎన్నుకోబడింది.ఇందిర ప్రియదర్శిని బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివింది.

INDIRA GANDHI (ఇందిరా గాంధీ) Read More »

కథక్

ఉత్తరదేశంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నాట్యం కథక్. రాధాకృష్ణుల గాధలను ప్రదర్శించటం ద్వారా శృంగార రసాన్ని అందిస్తుంది. రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలసి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.పూర్వకాలంలో కథకులు పురాణాల నుంచీ ఇతిహాసాలకు చెందిన కథలను వేదికపై చెప్పడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం

కథక్ Read More »

ఒడిస్సీ నృత్యం

ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందినది మరియు భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి.భారత ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది క్రీ.పూర్వం 2వ శతాబ్ధం నుండి ఈ నాట్యరీతి ప్రాచుర్యంలో ఉంది. శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది.చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి

ఒడిస్సీ నృత్యం Read More »

కథాకళి

కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్యరూపం. ఇందులో నేత్రా చలనాలు, ఆహార్యం ప్రధానంగా నర్తిస్తారు. ఇందులో రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి మరియు పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు ధగ ధగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలకు అనుగుణంగాఅలంకరణ చేసుకుంటారు. మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి తగిన

కథాకళి Read More »

కూచిపూడి

కూచిపూడి నృత్యము, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక దక్షిణ భారతీయ నాట్యం. ఇది భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన నాట్యకళ. ఈ నాట్యం కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది ఇది ఆంధ్రుల సాంస్కృతిక వైభవానికి చిహ్నం. దీనిని సిద్ధేంద్ర యోగి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చాడు. ఈ నాట్యంలో అభినయానికి, భావప్రకటనకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది సంగీతపరమైన నాటకకళ. క్రీ పూ 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ

కూచిపూడి Read More »

భరతనాట్యం

భరతనాట్యం దక్షిణ భారతేదేశపు ఒక శాస్త్రీయ నృత్య విధానం. భరతముని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. ఇందులో అలరింపు, వర్ణం, పదం, తిల్లాన వంటి అంశాలుంటాయి. ఈ నాట్యం ఎక్కువగా దేవాలయాలలో ప్రదర్శించేవారు. భావం, రాగం, తాళం – ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు కఠినంగా ఉంటాయి. పురాతన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య

భరతనాట్యం Read More »

తెలుగు సామెతలు

ఆడి తప్పరాదు, పలికి బొంక రాదుఅడవి కాచిన వెన్నలమొరిగే కుక్క కరవదుఆడలేక మద్దెల ఒడినట్టుయధారాజ తథా ప్రజఇచే వాడ్ని చూస్తే, చచ్చేవాడైనా లేచుఇదుగో పులి అంటే, అదుగో తోక అన్నట్టుఇల్లలక గానే పండుగ కాదుఇంట గెలిచి, రచ్చ గెలవాలిఉన్న మాటంటే ఉలికి పడ్డట్టుఎలుకకు పిల్లి సాక్షిఏ పాటు తప్పినా సాపాటు తప్పదుఏ పుట్టలో ఏ పామున్నదోఒకే దెబ్బకు రెండు పిట్టలుఓడలు బండ్లు, బండ్లు ఓడలగునుకంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునాకడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువబూడిదలో పోసిన పన్నీరుకథకు కాళ్లు

తెలుగు సామెతలు Read More »

మొల్ల

అతుకూరి మొల్ల (1440-1530) కవయుత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును వ్రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శైలి చాలా సరళమైనదని మరియు రమణీయమైనదని ప్రసిద్ధి. కడపజిల్లా గోపవరం ప్రాంతానికి చెందినదని అంటారు. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఇక్కడ ఉన్నది. గ్రామస్తులు ఈ బండకు పూజలు కూడా చేస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరు గ్రామానికి చెందివుందటారని అంటారు. మొల్ల

మొల్ల Read More »

అన్నమయ్య

అన్నమయ్య లేక తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదట వాగ్గేయకారుడు. వాగ్గేకారుడుకి అర్థం సాధారణ భాషలో గేయాలను కూర్చేవాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమయ్య జివితకాలం మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో

అన్నమయ్య Read More »

బమ్మెర పోతన

బమ్మెర పోతన 15వ శతాబ్ధంలో వరంగల్‌ జిల్లాలో బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ, కేశన దంపతులకు జన్మించాడు. వ్యవసాయం చేసేవాడు. ప్రధమ రచన భోగినీ దండకం. సింగభూపాలుడు అనే రాజుకు అంకితం చేశాడు. తరువాత తన రచనలన్నీ భగవతర్పణం గావించాడు. బమ్మెర పోతనపోతన కవి, కవిసార్వభౌముడైన శ్రీనాధుని బంధువని అంటారు. శ్రీరాముని ఆనతి మేరకు సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవతాన్ని ”ఆంధ్రమహాభాగవతము” అనే పేరున తెనిగించాడు. పోతన ఇతర రచనలు వీరభద్ర విజయము, నారాయణ శతకం మొదలగునవి.

బమ్మెర పోతన Read More »

శ్రీనాధుడు

శ్రీనాధ మహాకవి (1365-1441) 15వ శతాబ్ధంలో కాల్పట్టణం అనే గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు భీమాంబ, మారయ్య దంపతులు. కవిత్రయం తరువాత సమకాలికుడైన కవి. కొండవీటి రాజైన పెదకోమటి వేమారెడ్డి దగ్గర విద్యాశాఖాధికారిగా పని చేశాడు. ప్రధమార్థంలో చాలా విలాసవంతమైన జీవితం గడిపాడు చివరి దశలో బీదరికంతో బాధపడ్డాడు. విజయనగర రాజైన రెండవ దేవరాయల కాలంలో డిండిమభట్టు అనే పండితునితో వాదించి నెగ్గి కవిసార్వభౌమ అనే బిరుదు పొందాడు. శ్రీనాధుని రచనలు శృంగారనైషధం, పల్నాటి వీరచరిత్రము, నందనందన చరిత్రము,

శ్రీనాధుడు Read More »

ఎఱ్ఱన

ఎఱ్ఱన 14వ శతాబ్ధంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు పోతమ్మ సూరన్న దంపతులు. కవిత్రయంలో చివరివాడు. నన్నయ్య వదలివేసిన అరణ్యపర్వంను పూర్తిచేశాడు. రెడ్డిరాజయిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో (1325-1353) కవిగా ఉన్నాడు. సంస్కత గంథ్రాలైన హరివంశము, రామాయణములను తెలుగులో వ్రాసి తన రాజైన ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. నరసింహపురాణమును రచించాడు. ఎఱ్ఱనను ఎఱ్ఱాప్రగడ అని కూడా పిలుస్తారు.

ఎఱ్ఱన Read More »

తిక్కన

తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకడు. క్రీ.శ. 1205 నుండి 1288 వరకు జీవించాడు. తిక్కన నన్నయ మొదలుపెట్టి మధ్యలో ఆపివేసిన మహాభారతంలోని అరణ్యపర్యమును వదలి మిగతా 15 పర్యాలు రచించాడు. జన్మస్ధలం గుంటూరు (గుంటూరు జిల్లా). కాకతీయుల కాలం నాటివాడు. అప్సటి నెల్లూరు రాజు మనుమసిద్ధి దగ్గర ముఖ్యమంత్రిగా చేశాడు. దాయాదుల వలన రాజ్యం కోల్పోయిన మనుమ సిద్ధికి, కాకతీయ మహారాజు గణపతిదేవుని సహాయంతో తిరిగి రాజ్యాన్ని కట్టబెట్టాడు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే

తిక్కన Read More »

నన్నయ

పంచమ వేదమైన వ్యాసభారతాన్ని తెలుగులో వ్రాయుటకు పూనుకొని అందులోని ఆదిసభా పర్యాలను పూర్తి చేసి అరణ్య పర్వంలోని చతుర్థాశ్యాసంలో 141వ పద్యం వరకు మాత్రమే పూర్తిచేసి పరమపదించాడు. ఆ తరువాత భాగాలను తిక్కన, ఎఱ్ఱనలు పూర్తి చేసారు. అందుకే వీరి ముగ్గురిని కవిత్రయం అంటారు. నన్నయ జన్మస్థలం పశ్చిమ గోదావరిలోని తణుకు. చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని (క్రీ. శ. 1022-1063) ఆస్థానకవి. నన్నయకు ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలవు. ఇతర రచనలు ఆంధ్రశబ్ధ చింతామణి.

నన్నయ Read More »

తెనాలి రామలింగ కవి (రామకృష్ణ)

ఇతని స్వస్థలం తూములూరు(పెరిగిన ఊరు) తెనాలి (గుంటూరు జిల్లా) తల్లి లక్ష్మమ్మ. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధుడు. తొలుత సామాన్య వ్యక్తి అయిన ఇతడు కాళీమాత వరప్రసాదం చేత కవీశ్వరుడు అయ్యాడు. హాస్యకవిగా, వికటకవిగా పేరు పొందాడు. సత్తెనపల్లి మండలానికి చెందిన లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్యాంబ దంపతులు ఇతని తల్లితండ్రులు. తాత, సుదక్షిణా పరిణయం వ్రాసిన అప్పన్నకవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడులోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ

తెనాలి రామలింగ కవి (రామకృష్ణ) Read More »

↑
Scroll to Top