📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Students

చంద్రగుప్త మౌర్యుడు

మగధ రాజ్యాన్ని పరిపాలించే నందరాజులచే అవమానించబడ్డ మహాజ్ఞాని, విద్యాంసుడు, పండితుడు ఐన చాణుక్యుని సాయంతో మౌర్య సామ్రాజ్యానికి చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాడు. క్రీ.శ. 313లో పట్టాభిషక్తుడయ్యాడు.నందవంశానికి చెందిన మహాపద్మనందునికి ముర అనే శూద్ర స్త్రీ వలన జన్మించాడంటారు. ముర పుత్రుడు కావటంవలన మౌర్య అనే పేరువచ్చింది. క్రీ.పూర్యం 340 సం.లో పాటలీపుత్రంలో జన్మించాడు. ఇతను తన తల్లి పేరుమీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని రాజధాని నగరం పాటలీపుత్రం (బీహార్ లోని నేటి పాట్నా). ఈ చక్రవర్తి

చంద్రగుప్త మౌర్యుడు Read More »

ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర రాజ్య స్థాపకుడు మహావీరుడు శివాజీ.బీజపూర్ సంస్థానంలో జాగీర్దార్ గా పనిచేసిన షాజీ భాంస్లే ఇతని తండ్రి. జిజియాబాయ్ శివాజీ తల్లి. జిజియా బాయి గొప్ప దైవ భక్తురాలు. చిన్నతనంలో తల్లి ద్వారా చెప్పబడిన పురాణ కథలు, వీరగాధలు విని శివాజీ ప్రభావితుడయ్యాడు. శివాజీ 19 ఫిబ్రవరి 1630 సంవత్సరంలో జన్మించాడుహిందువులు ముస్లింల కొలువులో పనిచేయడం ఇష్టంలేక వారిని దాస్య విముక్తులను చేయటానికి, హిందూ ధర్మం కాపాడాటానికి జీవితాంతం కృషి చేసాడు.1646 సం.లో శివాజీ 17వ

ఛత్రపతి శివాజీ Read More »

అశోక చక్రవర్తి

భారతదేశ చక్రవర్తులలో ఆగ్రగణ్యుడు అశోక చక్రవర్తి. ఇతను మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడు. బింబిసారుని పుత్రుడు. ఇతని పరిపాలన క్రీ.పూర్వం 268 సం.నుండి 232 సం.దాకా సాగింది. దాదాపు భారతదేశమంతా (తమిళనాడు, కేరళ, కర్ణాటకలలోని కొన్ని ప్రాంతాలు తప్ప) అశోకుని ఏలుబడిలోకి వచ్చింది. అశోకుని కాలంలో భారతదేశం ఉన్నత స్థితికి చేరుకుంది.అశోకుని రాజధాని పాటలీపుత్రం (ప్రస్తుతం పాట్నా). అశోకుడు ప్రధమంలో హిందూ మతాభిమాని. చాలా పరాక్రమవంతుడు. తాత చంద్రగుప్తుని శౌర్య పరాక్రమాలకు వారసుడు. తన పరాక్రమంతో

అశోక చక్రవర్తి Read More »

డైరీ వ్రాసుకోవడం వల్ల ప్రయోజనాలు

మీ ఆలోచనలను క్రమబద్ధంగా ఉంచండి:డైరీలు మన ఆలోచనలను క్రమ బద్ధీకరించడానికి మరియు వాటిని భయ పెట్టడానికి సహాయ పడతాయి. మీరు కొన్ని అనుభవాలు లేదా అభిప్రాయాల గురించి రోజు వారీ సంఘటనలు, ఆలోచనలు మరియు భావాలను రికార్డ్ చేయవచ్చు. మీ డైరీ ఎంట్రీలను ట్యాగ్ చేయడానికి జర్నీ మిమ్మల్ని అనుమతిస్తుంది.మీ రచనను మెరుగు పరచండి.మీ రచనకు శిక్షణ ఇవ్వడానికి జర్నలింగ్ మీకు సహాయ పడుతుంది. మీరు మీ రచనను అభ్యసించాలనుకుంటే లేదా మెరుగు పరచాలనుకుంటే, ఒక పత్రికను

డైరీ వ్రాసుకోవడం వల్ల ప్రయోజనాలు Read More »

పాపికొండలు (Papikondalu)

పాపికొండలు తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వతశ్రేణి. పాపికొండలు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్ఛిమగోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్నవి. ఎక్కువభాగం తూర్పు, మరియు పశ్ఛిమగోదావరి జిల్లాలలో ఉన్నవి. ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం పాపికొండల సొంతం. పాపికొండలలోని చెట్లు ఆకులు రాల్చవు. కొండలు, జలపాతాలతో పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎండాకాలంలో చల్లగా ఉండటం చేత దీనిని ఆంధ్రా కాశ్మీరం అంటారు. పాపికొండల అడవులలో పెద్దపులులు, నల్లపులులు, అడవిదున్నలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, కోతులు,

పాపికొండలు (Papikondalu) Read More »

విద్యార్ధి – కమ్యూనికేషన్

మీరు ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పే ధైర్యం ఉండాలి. మీరు మాట్లాడే దాని పై మీకు పూర్తి క్లారిటీ కలిగి ఉన్నప్పుడు మీరు మంచి వైపు వెళ్లడానికి మరింత మార్గం ఉంటుంది. అలాగే మీరు మాట్లాడేది మంచో చెడో మీకు తెలిసి ఉండాలి. దానితో పాటుగా మీరు చక్కగా పయనించాలి. అలాగే మీరు మాట్లాడుతుంటే మీ కమ్యూనికేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి కమ్యూనికేషన్ చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా నిక్కచ్చిగా మీరు చెప్పాలి.

విద్యార్ధి – కమ్యూనికేషన్ Read More »

సంగీతం

మన శాస్త్రీయ సంగీతానికి,  విదేశాలకు వ్యత్యాసాలు ఉన్నాయా?   భారతీయులకే కాక ఐరోపా లో కూడా శాస్త్రీయ సంగీతం ఉన్నది. దాన్ని వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ అంటారు. రినైజన్స్ యుగంలో కళల పట్ల పెరిగిన అవగాహన, కొత్త కొత్త పోకడలు, అప్పటిదాకా మతపరమైన సంగీతం నించి విడి వడి స్వయం ప్రతిపత్తి గల కళ గా (secular art form) పరిణమించింది. మోజర్ట్ వంటి మహా కళాకారుడు (మన సంగీత మూర్తిత్రయం పుట్టిన సమయంలోనే ) పియానో

సంగీతం Read More »

గురజాడ అప్పారావు

ఈయన ఆ రోజు ల్లో చక్కటి భాషలో అనేక రచనలు చేశారు. ఈయన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకం సాహితీ లోకం లో ఒక ప్రత్యేకమైనది. ఈ కన్యాశుల్కం నాటకం ఎంత గానో ప్రసిద్ధి చెందినది. ఇది నిజంగా సుస్థిర స్థానం దక్కించుకుంది నిజంగా ఈ నాటకం లో గిరీశం మధురవాణి రామప్పంతులు వంటి పాత్రలు ఎంత గానో ప్రఖ్యాతి చెందాయి.   ఈయన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం లో జన్మించారు.

గురజాడ అప్పారావు Read More »

కుక్కతోక వంకర

 పూర్వం కుక్కలకి తోక వంకరగా ఉండేది కాదు(ట)!.. సాఫీగా, కర్రలా ఉండేది, దాని తోక వంకరవడానికి ఒక కథ వుంది.  ఒక అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి. వాటిలో కుక్క కూడా ఒకటి. దానికి కొన్ని గొప్ప గుణాలుండేవి. దూరం నుండి చప్పుడు వినగలదు, వాసన పసిగట్టగలదు. అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది. అడవికి రాజైన సింహం.. కుక్కలోని ప్రతిభని గుర్తించింది. అందుకే అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది. గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో

కుక్కతోక వంకర Read More »

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం,

తాళ్ళపాక అన్నమాచార్యులు Read More »

Rabindranath Tagore – Creator of Our National Anthem

Rabindranath Tagore, who wrote the National Anthem of India, was a man of numerous talents. He is referred to the world around as a Bengali artist, arranger, visual craftsman, Brahmo Samaj logician, writer, painter, and a dramatist.   Rabindranath Tagore was born on seventh May 1861 to Sarada and Debendranath Tagore, in the Jorasanko manor

Rabindranath Tagore – Creator of Our National Anthem Read More »

↑
Scroll to Top