సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం (Senior citizen savings scheme) – నెలకు రూ.20 వేలు
పదవీ విరమణ తర్వాత కూడా క్రమంగా ఆదాయం పొందుతూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని అందరూ అనుకుంటారు. అలాంటి సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అదే సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం (SCSS). ఈ స్కీం ద్వారా సీనియర్ సిటిజన్లు ప్రతి నెలా దాదాపు రూ. 20 వేల వరకు డబ్బు సంపాదించవచ్చు. నష్టభయం ఎక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయకూడదు అనుకునేవారికి ఇది
సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం (Senior citizen savings scheme) – నెలకు రూ.20 వేలు Read More »


You must be logged in to post a comment.