📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Discipline

స్వీయ క్రమశిక్షణ (Self Discipline)

నియమాలు, నిబంధనల పేరుతో బలవంతాన క్రమశిక్షణను అమలుచేస్తే.. అది కొద్ది రోజు లే పనిచేస్తుంది. కానీ స్వీయ క్రమశిక్షణను అలవాటుగా మార్చుకుంటే విజయా లెన్నో సాధించవచ్చు. * అభివృద్ధి అనేది వెంటనే జరిగిపోయి.. రాత్రికి రాత్రే మార్పులు వచ్చేయవు అలాగే ఒకేసారి అన్ని లక్ష్యా లను సాధించాలని ఆరాటపడితే నిరాశే ఎదురవుతుంది. అందుకే ముందుగా సులువైన లక్ష్యాన్ని ఎంచుకుని సాధించడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత క్లిష్టమైన వాటిని ఎంచుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎదుగుదలకు దృఢమైన పునాదిని వేసుకోగలుగుతారు.

స్వీయ క్రమశిక్షణ (Self Discipline) Read More »

D𝐢𝐟𝐟𝐞𝐫𝐞𝐧𝐜𝐞 𝐛𝐞𝐭𝐰𝐞𝐞𝐧 M𝐨𝐭𝐢𝐯𝐚𝐭𝐢𝐨𝐧 𝐚𝐧𝐝 D𝐢𝐬𝐜𝐢𝐩𝐥𝐢𝐧𝐞

Motivation is related to rewards and punishments that emerge in our environment and that drive our approach and avoidance behaviour. Discipline is more a human strategy that we might use to retain a goal-orientation Motivation is a part of us no matter what. It is a constant. Discipline is a strategy that we use or

D𝐢𝐟𝐟𝐞𝐫𝐞𝐧𝐜𝐞 𝐛𝐞𝐭𝐰𝐞𝐞𝐧 M𝐨𝐭𝐢𝐯𝐚𝐭𝐢𝐨𝐧 𝐚𝐧𝐝 D𝐢𝐬𝐜𝐢𝐩𝐥𝐢𝐧𝐞 Read More »

↑
Scroll to Top