📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

INTER_Board News

ఏపీ ఇంటర్‌ పరీక్షల 2020-21 షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. మే 23వ తేదీ వరకు మొదటి, రెండో సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడంతో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి. మే 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియల్‌

ఏపీ ఇంటర్‌ పరీక్షల 2020-21 షెడ్యూల్‌ విడుదల Read More »

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను జూన్ 12(శుక్రవారం)న విడుదల చేయనున్నారు. మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఒకే సారి విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇంటర్ బోర్డ్ అధికారులు ఇటీవల ఇంటర్ పరీక్షల పేపర్ల మూల్యాకం పూర్తిచేశారు. ఈ ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫలితాలను రేపు మధ్య్నానం 12:30కు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మార్చి 4 నుంచి 23

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు Read More »

↑
Scroll to Top