ఢిల్లీ – దేశ రాజధాని నగరం
భారత దేశ పర్యటన ఒక మరచి పోలేని అనుభవనం అనుకుంటే, భారత దేశ రాజధాని ఢిల్లీ పర్యటన సందర్శకులకు మరింత అద్భుతంగా వుంటుంది. ప్రతి పర్యాటకుడు జీవితం లో మరచిపోలేని పర్యటన అనుభవాలను కలిగిస్తుంది. ఢిల్లీ నగరం దేశం లోని పెద్ద నగరాల లో ఒకటి మాత్రమె కాదు, దాని వెలుగు జిలుగులతో ఆధునికత మరియు, సాంప్ర దాయకతలకు ప్రతీకగా నిలిచి సందర్శకులకు చెరగని మధురానుభూతులను కలిగిస్తుంది. ఢిల్లీ పేరును హిందీ లో ‘దిల్లి ‘ అని
ఢిల్లీ – దేశ రాజధాని నగరం Read More »

You must be logged in to post a comment.