మిడతల దండు
మిడుత చాలా చిన్న జీవి.పతంగం అంటే కూడా మిడత అని అర్ధం ఉంది. దీనికున్న బలం ఎగురగలగడం. దీని బలహీనత నిప్పు. మిడుతలు ఎడారుల్లో గుడ్లు పెడతాయి. అవి ఒకటి రెండు మూడు ఆపై అసంఖ్యాకంగా పెరిగి ఆహారానికి బయలు దేరాతాయి. వీటికి దేశాలు సరిహద్దులు లేవు. పచ్చదనం ఎక్కడవుంటే అక్కడ వాలతాయి. అన్నీ తినేస్తాయి, లేచి వెళతాయి, అక్కడేం మిగలదు. ఇది కూడా కొన్ని అత్యాశాపరులైన దేశాల వారి సృష్టి కావచ్చు. ప్రపంచాన్ని శాసించాలనే ఎత్తుగడ

You must be logged in to post a comment.