స్ప్లిట్ ఏసీ
గది పరిమాణం బట్టి ఎంత కెపాసిటీ ఏసీ అవసరమో నిర్ణయించుకోవాలి. 150 చ.అడుగుల గది – 1 టన్ 250 చ.అడుగుల గది – 1.5 టన్ అంతకన్నా పెద్ద గదులకు 2టన్ సంక్షారణము (Corrosion) – రాగి vs అల్యుమీనియం ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు రాగి కాయిల్స్ ఉన్న మోడళ్ళు అమ్ముతున్నాయి. ఇవి గదిని త్వరగా చల్లబరుస్తాయి, ఎక్కువ కాలం మన్నుతాయి, అల్యుమీనియం కాయిల్స్‌తో పోలిస్తే ఖరీదెక్కువ. ఇన్వర్టర్ ఏసీ ఇవి వేగంగా గదిని చల్లబరుస్తాయి, గదిలోని
You must be logged in to post a comment.