తోటకూర వడలు
కావలసినవి:పచ్చి సెనగపప్పు: కప్పుతోటకూర: కట్టఉల్లిపాయ: ఒకటివెల్లుల్లిరెబ్బలు: నాలుగుఅల్లం: అర అంగుళం ముక్కపచ్చిమిర్చి: ఐదుఉప్పు: టీస్పూనునూనె: వేయించడానికి సరిపడాతయారుచేసే విధానం:పచ్చిశెననగ పప్పుని కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి.నానిన పప్పుకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు చేర్చి కాస్త పలుకుగా రుబ్బాలి. నీళ్లు కలపకూడదు. శుభ్రంగా కడిగిన తోటకూర సన్నగా తరిగి ఈ పిండి మిశ్రమంలో కలపాలి. సన్నగా తరిగిన ఉల్లిముక్కలు కూడా వేసి కలపాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చేతిమీదగానీ పాలిథీన్ కవర్మీద గానీ చిన్న వడలుగా వత్తి
You must be logged in to post a comment.