సూయజ్ కాలువ (కృత్రిమ జలమార్గం) – Suez Canal
సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ‘ఎవర్ గివెన్’ షిప్ (25-03-2021) సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ‘ఎవర్ గివెన్’ షిప్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి రోజులు లేదంటే వారాలు కూడా పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ షిప్ తైవాన్‌లోని ‘ఎవర్‌గ్రీన్ మెరైన్’ అనే సంస్థకు చెందినది. సూయజ్ కాలువలోని దక్షిణపు ఒడ్డువైపున ఇది ఇసుకలో కూరుకుపోయింది. ఇది కాలువకు అడ్డంగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన అనేక నౌకలు ఆగిపోయాయి. దీంతో సరకు
సూయజ్ కాలువ (కృత్రిమ జలమార్గం) – Suez Canal Read More »
You must be logged in to post a comment.