ఈనాడు
ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కారణాలు ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కాలానుగుణంగా మార్పులు, పటిష్టమైన ప్రణాళికలు, పాఠకాభిరుచికి అనుగుణంగా అంశాలు రాయడం. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఈనాడు1974 ఆగస్టు10 న ప్రారంభించేనాటికి పరిమాణంలో చిన్నది అప్పటికి ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి వంటి దినపత్రికలు ముందంజలో ఉన్నాయి. అయితే వీటి వార్తలకు భిన్నంగా ఈనాడు రాయడం ప్రారంభించింది. ముఖ్యంగా స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. పాఠకులకు సమీప ప్రాంతాల విశేషాలు
You must be logged in to post a comment.