పండుగప్ప..
పండుగప్ప బర్రమండి చేపలనే పండుగప్పగా కూడా పిలుస్తారు. వీటి ఖరీదు కొంచెం క్కువగా ఉంటుంది. పుట్టాక కొంతకాలం మగచేపలుగా ఉండి తరువాత ఆడచేపలుగా మారటం ఈ చేపలలో ఉండే ప్రత్యేక లక్షణం. ఉప్ఫు చేపగా కూడా లభిస్తుంది. పండుగప్ప.. హెక్టారు.. 15 టన్నులు! దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉండటమే కాకుండా.. మంచి నీటిలో, ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో కూడా పెరిగే అరుదైన చేప.. పండుగప్ప (సీబాస్). రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేయదగిన
You must be logged in to post a comment.