తాజా చేపలను తెలుసుకొనే విధానం, చేపలలో రకాలు
ఆరోగ్యానికి ముఖ్యంగా మెదడుకు మేలు చేసేవి చేపలు…చేపలలో సముద్రపు చేపలు వేరు. మంచినీటి చేపల ఎముకలు గట్టిగా ఉంటే సముద్రపు చేపలు మెత్తటి ఎముకలతో ఉంటాయి. మంచినీటి చేపలలో మైక్రో న్యూట్రియంట్లు మరియు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. సముద్రపు చేపలలో ఇవి ఎక్కువ. అందుకే చెరువు చేపలకంటే సముద్రపు చేపలు మంచివి అంటారు నిపుణులు. విటమిన్లు ఖనిజాలు ఏ చేపలలోనైనా ఒకటే. చేపలు తినటం వలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టదు. ట్రైగ్లిజరేడ్లు తగ్గుతాయి. బిపిని
తాజా చేపలను తెలుసుకొనే విధానం, చేపలలో రకాలు Read More »
You must be logged in to post a comment.