వీడియో ఎడిటింగ్
ఈ కోర్సులకూ సృజనాత్మకత ఉండాలి. దేన్నైనా వినూత్నంగా రూపొందించడానికి ఆలోచనలు, కొత్తదనం కోసం తపన.. ఈ లక్షణాలు ఉన్నవారు వీటిని ఎంచుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు తీసి వాటిని ప్రత్యేకంగా మలచడం వంటి వాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. డిగ్రీ పూర్తయ్యేలోపు ఈ రంగంలో బేసిక్ కోర్సులను నేర్చుకుని, ఆపైన కొంచెం అనుభవం సంపాదించుకోగలిగితే భవిష్యత్తు ఉద్యోగానికి మీకు మీరే హామీ ఇచ్చుకున్నట్లవుతుంది. ఒక పేజీ నుంచి సినిమా వరకు గ్రాఫిక్స్ అవసరం ఉంటుంది. భవిష్యత్తులో
You must be logged in to post a comment.