గుడ్లు
1.పచ్చిగుడ్లు అ. దేహదారుడ్యాన్ని పెంచే వాళ్ళు ఈ పచ్చి గుడ్లను ఎక్కువ తీసుకుంటారు. అలా తీసుకోవడం వలన ఎక్కువ పోషకాలు వస్తాయి అని నిపుణులు చెపుతున్నారు. ఆ. ఈ పచ్చి గుడ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన హృదయానికి సంబందించిన జబ్బులు వస్తాయి అని కూడా నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే పచ్చి గుడ్ల లో ఎక్కువ బాక్టీరియా ఉంటుంది. 2.ఉడికించిన గుడ్లు అ. మన నిత్య జీవితం లో ఎక్కువ శాతం మంది ఉడికించిన గుడ్లును తింటారు. ఆ . ఈ ఉడికించిన


You must be logged in to post a comment.