📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

సూర్యలంక బీచ్, బాపట్ల

suryalanka beach

బాపట్ల నుండి 9 కి.మీ. దూరంలో సూర్యలంక బీచ్ కలదు. ప్రకృతి సహజమైన అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. సహజసిద్ధమైన ఈ బీచ్ ఈతకు మరియు వారాంతపు సెలవలు గడపటానికి అనుకూలమైనది. హరిత బీచ్ రిసార్ట్స్ లో విడిది చేయవచ్చు.
ఎలా వెళ్ళాలి ?
విజయవాడ-ఒంగోలు రైలు మార్గంలో బాపట్ల ఉన్నది. రైలు లేక బస్ మార్గాల ద్వారా బాపట్లకు చేరుకోవచ్చు.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading