📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

నెల్లూరు స్పెషల్ భోజనం – కోమలవిలాస్

కోమల విలాస్ యజమానులు తమ హోటల్ కు వచ్చేవారిని మీఆరోగ్యమే మాభాగ్యం అంటూ పలకరిస్తారు.
భోజనం అరటి ఆకులో వడ్డిస్తారు. మొత్తం పదహారు రకాలు రుచి చూపిస్తారు. అదనంగా ఆ రోజు వండిన ప్రత్యేక వంటకం కూడా వడ్డిస్తారు.
శెనగల పొడి, స్వచ్ఛమైన నెయ్యి వడ్డిస్తారు. ఈ హోటల్ లో పనిచేసి సిబ్బంది ఆకలితో నకనకలాడుతూ వడ్డించకుండా ముందుగానే తిని సంతోషంగా వడ్డిస్తారు.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading