📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

కొర్ర ఇడ్లీలు / Korrala Idleelu

కావలసిన పదార్థాలు
కొర్ర బియ్యం – 3 కప్పులు
మినపప్పు – 1 కప్పు
మెంతులు – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం
కొర్ర బియ్యం, మినప పప్పును వేరు వేరుగా 8-10 గంటలు నానబెట్టుకోవాలి. మెంతులు చేర్చి వాటిని విడి విడిగా రుబ్బుకోవాలి. ఉప్పు చేర్చి రెండిటిని ఇడ్లీ పిండిలాగా బాగా కలుపుకోవాలి . 6-8 గంటలపాటు పులియబెట్టిన తర్వాత ఇడ్లీ వేసుకోవాలి.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading