📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

కేరెట్ దోసె

కావలిసినవి
బియ్యం : కప్పు
మినపపప్పు : పావుకప్పు
కేరెట్ : 1 పెద్దది తురుముకోవాలి
జీలకర్ర : 1 స్పూను
ఇంగువ : కొద్దిగా (ఇష్టంలేని వారు తీసివేయవచ్చు)
బియ్యం, మినపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేయించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఈ పిండిలో జీలకర్ర, కేరెట్ తురుము కలిపి దోసెలలాగా వేసుకోవాలి. ఏదైనా చట్నీతో తినవచ్చు.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading