
అయితే అన్నీ తెలిసిన సామాన్యుడిని సమయం లో గెలిపించ వచ్చు కూడా. 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ సువర్ణ అవకాశాన్ని అడ్డమైన సాకులతో ఆపకండి అరగంట అయినా ఆరు గంటలు అయినా కూడా సమయం కేటాయించుకుని ప్రతి ఒక్కరు ఓటు వేసి తీరాల్సిందే ఇలా చేయడం వల్ల మన దేశాన్ని పరిపాలించే వాడు గొప్పవాడు అవుతాడు కాబట్టి మంచి వాళ్ళని ఎన్నుకోవడంలో మనం కాస్త సమయం వెచ్చించి తప్పక ఓటమి వినియోగించుకోవాలి ఓటు వేయడానికి కావాలి.
ఓటర్ కార్డు ఉంటేనే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది సమాజంలోని చెడును మనం ఒకరిని తొలగించగల నా అనుకునే బదులు నేను సైతం నా ఓటు సైతం అనే సంకల్పాన్ని కలిగి ఉండాలి ఐదేళ్లకొకసారి మన కనీస బాధ్యతలు నిర్వర్తించడం మేలు కదా ఒకరోజు ఓటేస్తే పనులు అవుతాయి అని బాధ పడకండి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఓటు వేసి మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకుని ఈ హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి అయితే ఒక వ్యక్తిని నాయకుడిగా ఎంచుకోవడానికి మనం ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తాం.
సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం దీనిని ఏ రంగంలోనైనా నాయకుడిని ఎన్నుకునేది ఉపయోగించవచ్చు ఎన్నికల లో నాయకులు కావాలనుకుంటున్న వ్యక్తులు పోటీ చేస్తారు కానీ కొన్నిసార్లు ఒకరే అభ్యర్ధి నిలబడినప్పుడు లేదా ఇతర అభ్యర్థులు జరిగినప్పుడు ఏకగ్రీవ ఎన్నిక కూడా జరుగుతుంది..
ఓటరు నమోదు కోసం https://www.nvsp.in/ ని సందర్శించండి. అలాగే, ఓటరు రోల్‌లో మీ పేరును ధృవీకరించడానికి లేదా ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి మీరు ఓటరు హెల్ప్‌లైన్ అనువర్తనాన్ని ఉపయోగించవచ్చు. (పేరు, ఫోటో, వయస్సు, ఇపిఐసి నంబర్, చిరునామా, పుట్టిన తేదీ, వయస్సు, బంధువుల పేరు, సంబంధం రకం, లింగం) లో ఏదైనా మార్పు కోసం దయచేసి ఫారం 8 (ఆన్‌లైన్ ఫారమ్‌కు లింక్) నింపండి.
https://www.nvsp.in/ ని సందర్శిస్తే మీకు అక్కడ అనేక అషన్స్ కనిపిస్తాయి కాబట్టి దాని ద్వారా మీరు మీకు కావాల్సిన వాటిని ఎంచుకుని దాని పై క్లిక్ చెయ్యవచ్చు లేదా అప్లికేషన్స్ కూడా ఇస్తారు వాటిని నింపి మీరు వాటిని అందజేస్తే కూడా మీ ఓటర్ కార్డు మీకు వస్తుంది ఇలా చేస్తే మీ కార్డు నేరుగా మీ ఇంటికి చేరుతుంది.
సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాం దీనిని ఏ రంగం లో నైనా నాయకుడిని ఎన్నుకునేది ఉపయోగించవచ్చు ఎన్నికలలో నాయకులు కావాలనుకుంటున్న వ్యక్తులు పోటీ చేస్తారు అయితే ఇలా ఎన్నికల్లో నిలుచున్నా వాళ్లకి ఓటు వెయ్యడానికి ఈ ఓటరు కార్డు తప్పని సరి కనుక తప్పకుండ మీరు ఓటు వెయ్యండి. ఇది పౌరుడిగా మీ హక్కు అని గుర్తుంచుకోండి, మీ కర్తవ్యాన్ని నిలబెట్టుకోండి.