జీవితంలో మనుషులు రెండే రెండుసార్లు మారుతారు.అది ఎప్పుడంటే !! ఆస్తులు ,అంతస్తులు !!
ఆస్తులు అంతస్తులు కాదు మనిషికి కావలసింది. అనుబంధాలు ఆత్మీయతలు.ఆస్తులు కరిగిపోయి బ్రతకగలం .అనుబంధాలు దూరంగా అయితే జీవించాలేము. మీకు విలువ ఇవన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకున్న విలువ పోగొట్టుకోకండి. మీ ముందు ఒకలా,మీ వెనకాల మరోలా ఉండే వాళ్లని దూరం పెట్టండి. అభిమానిచే వలను ,ప్రేమించే వాళ్లను, సహాయం చేసే వాళ్లను , ఎపుడు దూరం చేసుకోకండి. ఒక్కరితో బంధం అనేది మన చేతుల్లో ఉండదు. “ఒకరితో మన బంధం మంచిగా ఉంటే నిన్నటి గొడవలు నేటి బంధాలను గాయపరచలేవు”.
బంధం అనేది ఓ అందమైన పుస్తకం లాంటిది అని మన పెద్దవాళ్లు చెప్తారు. దాని గురించి మాట్లాడుకుంటే దానిలో పొరపాటు అనేది అందులో ఓ పేజి మాత్రమే .
ఒక పొరపాటు జరిగితే మనము తెలుసుకొని మార్పు చేసుకోవాలి కానీ ..!! మొత్తం మన జీవితాన్నే నాశనం చేసుకోకూడదు. “సంబంధాలు ఎపుడు మాములుగా చంప పడవు. ఒకరు చేసే పనులు అవి ఇంకొకరికి నచ్చవు . వారి ప్రవర్తన వలన మాత్రమే చంపబడుతాయి”.
నిన్ను భారం అనుకునే మనుషులతో మీరు ఉండకండి. వాటికి దూరం ఐతేనే మంచిది. మీరు ఒంటరిగా బ్రతకడమే అది మీకు సంతోషం. లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో అంటే .ఒకరిపై ఇంకొకరు విపరితంగా ప్రేమ చూపిస్తారు…అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేసేస్తారు. ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. ఇప్పటికైనా తెలుసుకోండి.ఆస్తులు ,అంతస్థుల కాదు మనిషికి కావలసింది . ప్రేమ ఆప్యాయతలు.