📧 yanamtakshashila@gmail.com
viswaguide
☰ Menu

Yanam (India) News 04-03-2026

‘క్రీడారంగ అభివృద్ధికి కేంద్రమంత్రి అంగీకారం’

యానాంలో క్రీడామైదానాల అభివృద్ధికి కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్‌షుక్ మాండవీయ అంగీకరించారని మల్లాడి కృష్ణారావు తెలిపారు. సింథటిక్ టెన్నిస్ కోర్టుకు రూ.32 లక్షలు, బాస్కెట్‌బాల్ కోర్టుకు రూ.52 లక్షలు విడుదల కానున్నాయి.

యానాంలో పారిశుద్ధ్యంపై అసంతృప్తి

రహదారులు, కాలువల్లో పేరుకుపోయిన చెత్తపై పారిపాలనాధికారి శివరాజ్ మీనా అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే ప్రక్షాళన ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

లూర్దుమాత ఉత్సవ వైభవం

190 ఏళ్ల చరిత్ర గల రోమన్ కేథలిక్ చర్చిలో లూర్దుమాత ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఫ్రెంచ్ వారి కాలంలో 1835లో నిర్మించిన ఈ చర్చిలో ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఐటీఐ విద్యార్థుల స్వచ్ఛ భారత్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐటీఐ విద్యార్థులు ప్రభుత్వ బాలుర హైస్కూల్ ఆవరణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.

Union Minister Approves Sports Infrastructure Development

Special Representative Malladi Krishna Rao stated that Union Minister Mansukh Mandaviya agreed to develop sports grounds. ₹32 lakhs for tennis and ₹52 lakhs for basketball courts are sanctioned for immediate release.

Dissatisfaction Over Sanitation in Yanam

Regional Administrator Shivraj Meena expressed serious concern regarding garbage accumulation. He directed officials to submit an area-wise cleaning action plan immediately.

Grandeur of Our Lady of Lourdes Festival

Preparations are complete at the historic Roman Catholic Church, built in 1835. The 190-year-old landmark will host a grand procession through the town streets.

Swachh Bharat Initiative by ITI Students

Students of Netaji Subhash Chandra Bose Govt ITI conducted a cleanliness drive at the Govt Boys High School premises, clearing thorny bushes and waste.

↑
Scroll to Top