📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

JOBS_AFTER 10TH & 12TH

ఇంటర్‌తో జాబ్స్..

ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలున్నాయి. ముఖ్యంగా త్రివిధ దళాలైన.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ల తోపాటు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఉన్న ఉద్యోగాలు.. వాటి వివరాలు.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు పైలట్, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా.. లెఫ్ట్‌నెంట్, సబ్

ఇంటర్‌తో జాబ్స్.. Read More »

పది, ఇంటర్‌తోనే సర్కారీ కొలువులెన్నో..!

చదువు ఏదైనా అంతిమ లక్ష్యం.. మంచి ఉద్యోగంలో చేరడమే. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగమైతే కెరీర్‌కు ఢోకా ఉండదు. ఉద్యోగ భద్రత, మంచి వేతనంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్యఅభ్యసించిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయముంది. వాస్తవానికి పదో తరగతి, ఇంటర్‌తోనే సర్కారీ కొలువు సొంతం చేసుకునే సువర్ణావకాశాలు ఎన్నో ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అర్హతతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..పోస్టల్ శాఖ :పోస్టల్ శాఖలో మెయిల్‌గార్డ్,

పది, ఇంటర్‌తోనే సర్కారీ కొలువులెన్నో..! Read More »

↑
Scroll to Top