అరుంధతీ రాయ్
సుజాన్నా అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్ గా ప్రసిద్ధి, ఈమె భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి నవంబర్ 24 1961 న మేఘాలయ లోని షిల్లాంగ్ జన్మించింది. తండ్రి బెంగాలీ మరియు తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమెకు 1997లోతన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజు వచ్చింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. మరియు 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది. ఈమె తన బాల్యం కేరళలో






You must be logged in to post a comment.