కర్పూరం(Camphor)
భగవంతునికి హారతి ఇచ్చేందుకై వినియోగించే కర్పూరాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు ? కర్పూరం(Camphor) :: ఈ పదార్థమునకు ఇంకా ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి… సృష్టిలో చాలా పదార్థాలు వేడిచేస్తే ద్రవరూపంలో మారతాయి.. తర్వాతే వాయు రూపానికి రూపాంతరం చెందుతాయి.. కేవలం కర్పూరం మాత్రమే ఘన రూపంనుండి డైరెక్ట్ గా వాయు రూపానికి మారే గుణాన్ని కలిగి ఉంది.. కర్పూరాన్ని వెలిగించిన లేదా మామూలు స్థితులలో సమీపంలో ఉన్న సూక్ష్మ జీవులను చంపే సుగుణాన్ని కలిగి ఉంటుంది…
You must be logged in to post a comment.