📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Covid-19

01-09 వరకూ కరోనా రిస్క్‌ ఎంత?

ఈ కరోనా టైంలో ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.. వెళ్తే రిస్కేమో.. వెళ్లకుంటే వాళ్లేమనుకుంటారో.. ఆగుదామా.. సాగుదామా.. ఇలా మన మెదళ్లలో సవాలక్ష ప్రశ్నలు.. వీటన్నిటికీ సమాధానాలిచ్చే ప్రయత్నం చేశారు అమెరికాకు చెందిన వైద్యులు.. రకరకాల పనులను బట్టి.. కరోనా రిస్క్‌ మీటర్‌ను తయారుచేశారు. దాన్ని చూద్దాం..

01-09 వరకూ కరోనా రిస్క్‌ ఎంత? Read More »

కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి

ఇంక్యుబేషన్ పీరియడ్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన పట్టును పెంచుకునే సమయం ఇది. వైరస్‌లు.. మన శరీర నిర్మాణంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను స్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి

కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి Read More »

కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?

కరోనా వైరస్‌ సోకినవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గుర్తించగగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ లక్షణాలేంటి? ఆగకుండా దగ్గురావడం, గంటల తరబడి దగ్గు కొనసాగడం, 24 గంటల్లో అలాంటి పరిస్థితులు రెండు మూడుసార్లు ఏర్పడటం జ్వరం విపరీతంగా ఉండటం, 100 డిగ్రీల ఫారన్‌ హీట్‌లను దాటడం వాసన గుర్తించలేకపోవడం. ఇవీ ఈ వైరస్‌ సోకిన వారిలో కనిపించే ప్రధానమైన లక్షణాలు. ఈ లక్షణాలున్న వారు మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఉన్నారంటే

కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? Read More »

అనేక రకాలైన వ్యాధులు – మనం తీసు కోవలసిన జాగ్రత్తలు

మనుషుల నుంచి మనుషులకు చాలా వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వీటిని అంటురోగములుగా మనం పరిగణిస్తాము . కొన్ని అంటురోగములు జంతువులు , పక్షుల నుంచికూడా మనుజులకు సంక్రమిస్తాయి. వీటిని జంతు సంబంధ వ్యాధులు ( Zoonosis ) గా పరిగణిస్తారు. ఈ వ్యాధులను సూక్ష్మజీవులు ( Bacteria ), కానీ పరాన్నభుక్తులు (Parasites ), కానీ విష జీవాంశువులు ( Viruses ) కానీ , శిలీంధ్రములు ( Fungi ) కానీ కలిగిస్తాయి. సూక్ష్మాంగజీవులు ( Bacteria

అనేక రకాలైన వ్యాధులు – మనం తీసు కోవలసిన జాగ్రత్తలు Read More »

↑
Scroll to Top