📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

CAREER_PILOT

ఏవియేషన్ కోర్సులు

ప్రస్తుతం ఏవియేషన్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ప్రపంచంలోనే భారత్ రెండోస్థానంలో ఉంది. ఉద్యోగావకాశాల్లోనూ ఏవియేషన్ ముందుంటోంది. ఎయిర్ హోస్టెస్, ఎయిర్ టికెటింగ్, గ్రౌండ్‌స్టాఫ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మొదలైన కెరీర్ ఆప్షన్లు ఏవియేషన్ పరిశ్రమలో ఉన్నాయి. వీటన్నింటికీ అర్హత ఇంటర్మీడియెట్. విభాగాల వారీగా ఏవియేషన్ రంగంలోని కోర్సులు.. అవకాశాలపై ఫోకస్.. ఎయిర్ హోస్టెస్.. ఆకట్టుకునే రూపం.. ఎదుటి వారిని ఒప్పించే నేర్పు ఉంటే అవకాశం కల్పించే ఉద్యోగమే ఎయిర్ హోస్టెస్. 19 నుంచి 26

ఏవియేషన్ కోర్సులు Read More »

పైలట్

ఎక్కువ మంది యువతకు కలగా మిగిలే కోర్సు పైలట్. కోర్సు పూర్తిచేయడానికి పాతిక లక్షలు ఖర్చవ్వడమే దీనికి కారణం. కానీ పైసా ఖర్చులేని పైలట్ కోర్సు, ఉద్యోగానికి డిఫెన్స్‌లో దారులెన్నో ఉన్నాయి. పైలట్ కోర్సు, అర్హతలు, సంస్థలు, కెరీర్‌పై స్పెషల్ ఫోకస్…పైసా ఖర్చులేని పైలట్ కోర్సు, ఉద్యోగానికి మార్గాలివీ…ఐదు మార్గాల్లో ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్ కావొచ్చు. అవి..   ఎన్‌డీఏ సీడీఎస్‌ఈ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లైయింగ్ బ్రాంచ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ స్పెషల్ ఎంట్రీ

పైలట్ Read More »

↑
Scroll to Top