📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

About Me_INVESTMENT

మ్యూచువల్ ఫండ్స్ – పరిశీలించే అంశాలు

ప్రతి ప్రయాణానికీ గమ్యం ఉన్నట్టే ప్రతి పెట్టుబడికీ లక్ష్యం ఉండాలి. మరే పెట్టుబడి లాగానే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి కూడా లక్ష్యం ముఖ్యం. లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడి కాలం నిర్ణయించుకుని అందుకు తగ్గ ఫండ్లు ఎంచుకోవాలి. స్వల్పకాలం (ఏడాది లోపు): ఈక్విటీల రిస్క్ వద్దనుకునేవారికి ద్రవ్యోల్బణాన్ని ఓడించే, ఎఫ్‌డీని మించిన రాబడికి కొన్ని రోజులకైతే లిక్విడ్ ఫండ్లు, కొన్ని నెలలకైతే డెట్ ఫండ్లు ఉపయుక్తం. దీర్ఘకాలం (కనీసం అయిదేళ్ళు): పోర్ట్‌ఫోలియో విస్తృతీకరణకు లార్జ్‌క్యాప్ ఫండ్లు, మిడ్/స్మాల్‌క్యాప్ ఫండ్లు, పన్ను ఆదా

మ్యూచువల్ ఫండ్స్ – పరిశీలించే అంశాలు Read More »

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వివిధ మార్గాలు

ఆధార్-మొబైల్ లంకె ఉన్నట్టయితే ఈ KYC వెంటనే అయిపోతుంది. ఇటీవలే షేర్లలో పెట్టుబడులు పెట్టిన వారైతే KYC పూర్తి చేసినవారే. చిరునామా వంటి వివరాల్లో ఏదయినా మార్పులుంటే స్వచ్చందంగా మరలా KYC పూర్తి చెయ్యటం మంచిది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వివిధ మార్గాలు: డీమ్యాట్ ఖాతా: మ్యూచువల్ ఫండ్ల లావాదేవీలు అందించే బ్రోకరేజ్ సంస్థలో డీమ్యాట్ ఖాతా తెరిచి పెట్టుబడి సాగించవచ్చు. ఉదాహరణకు జెరోధా వారి కాయిన్ వేదిక ద్వారా అయితే ఫండ్లలోని డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి అవకాశం

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వివిధ మార్గాలు Read More »

సిబిల్ (CIBIL) స్కోర్

ఒక వ్యక్తి యొక్క అప్పు తీర్చు సమర్థత, క్రమశిక్షణల ప్రమాణమే సిబిల్ స్కోర్. ఇక్కడ అప్పు అంటే బ్యాంకు నుండి తీసుకున్న అప్పులే కాదు. క్రెడిట్ కార్డ్, ఫోన్ బిల్లు వంటి చెల్లింపులు కూడా. వెరసి మీ ప్యాన్ కార్డుకు అనుసంధానమై ఉన్న ప్రతి ఒక్క ఖాతా, సేవల లావాదేవీల చరిత్ర మొత్తాన్ని కూర్చి, అందులో మీరు సమయానికి కట్టినవి, సమయానికి కట్టనివి, కట్టకుండా ఎగవేసినవి (ఏవైనా ఉంటే) ఇలా వర్గీకరించి, తదనుగుణంగా ఒక స్కోర్‌ను ఆపాదిస్తారు.

సిబిల్ (CIBIL) స్కోర్ Read More »

వ్యాపారం VS ఉద్యోగం

ఉద్యోగం – వ్యాపారం రెండు సమానమే. కానీ ఉద్యోగులకి వ్యాపారస్తులు – వ్యాపారస్థులకి ఉద్యోగులు అవసరం ఉంది. ఉద్యోగం లో స్వేచ్చా – స్వాతంత్ర్యం ఉండదు, వ్యాపారం లో ఉంటుంది ఉద్యోగం లో ఒకరి కింద పని చేయాలి – వ్యాపారం లో ఎవరికింద పని చేయక్కర్లేదు ఉద్యోగం లో ఎదుగుదల తక్కువ – వ్యాపారం లో ఎదగడం ఎక్కువ ( కొన్ని సార్లు సర్వం ఊడ్చుకుపోతుంది ) ఉద్యోగస్తుడు ఉద్యోగం పోతే కంగారూ , బాధ

వ్యాపారం VS ఉద్యోగం Read More »

ఫిక్స్‌డ్ డిపాజిట్ ( F.D.I)

SBI vs పోస్టాఫీస్.. రూ.లక్ష పెడితే చేతికి రూ.2 లక్షలు! పోస్టాఫీస్‌లో డబ్బులు పెడితే ఎక్కువ లాభం వస్తుందా? లేదంటే ఎస్‌బీఐలో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ రాబడి వస్తుందా? ఎందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందో తెలుసుకోండి. డబ్బులు సంపాదించాలని యోచిస్తున్నారా? చేతిలోని డబ్బులు ఎక్కడైనా డిపాజిట్ చేసి అదిరిపోయే రాబడి సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు బ్యాంకుల్లో లేదంటే

ఫిక్స్‌డ్ డిపాజిట్ ( F.D.I) Read More »

↑
Scroll to Top