📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Daily Quotes

Thought of the day

అహాన్ని ఇతరులను బాధపెట్టడానికి వాడకూడదు; ‘సరే, నేను ఇంతకు మునుపు చేసినదానికన్నా బాగా చేయగలను’ అని చెప్పి నా వైపు తిరిగి వేలు చూపిస్తూ ఉండాలి.

Thought of the day Read More »

Thought of the day

భోజనంలో విషం పడితే చికిత్స చేయవచ్చు గానీ, చెవిలో విషం పడితే చికిత్స చేయడం కష్టం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటారో వినే మాటల విషయంలో అంతే జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావాలు మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని గ్రహించండి.

Thought of the day Read More »

To-day’s (31-072020) Quote

నిజాయతీ గల ప్రజలు తాము నిరాడంబరంగా, స్వచ్ఛంగా ఉండటంలోనే సంతృప్తిని పొందుతారు. తామెవరో తెలుసు కాబట్టి, వారు ఎవరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించరు .

To-day’s (31-072020) Quote Read More »

Today’s Quote

నీవు నిరంతర అప్రమత్తతతో, ఆత్మ పరిశీలన చేసుకొని, విశ్లేషించుకొనుటను కొనసాగించు. నన్ను నేను ఇంకా ఇంకా ఎలా మెరుగు పరచుకోగలను?”

Today’s Quote Read More »

To-days Quote

అబద్ధం మాట్లాడాలంటే చాలా సృజనాత్మకంగా ఉండాలి, కానీ నిజం మాట్లాడాలంటే మీరు సరళంగా ఉండాలి. నిజం స్వచ్ఛమైనది, హృదయం నుండి నేరుగా వెలువడుతుంది.

To-days Quote Read More »

Scroll to Top