📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Daily Quotes

Daily Quote 13-03-2026

🌿 Beautiful Thought of the Day – 13 March 2026 🌿 “To find lasting happiness, we need to look deep within ourselves. It is all about the balance between the inner and outer life.” “శాశ్వతమైన ఆనందాన్ని కనుగొనుటకు, మన అంతరాళాలలోకి చూడవలసి ఉంటుంది. అది అంతా మన అంతరంగ, బాహ్య జీవితాల సమతుల్యత గురించే.”

Daily Quote 13-03-2026 Read More »

Daily Quote 27-02-2026

🌿 Beautiful Thought of the Day – 27 February 2026 🌿 “Anger should not be projected outside, project it towards yourself to change.” “కోపాన్ని బాహ్యంగా వ్యక్తపరచకుండా, దాన్నినువ్వు మారేందుకు, నీ వైపుకు మళ్ళించు.”

Daily Quote 27-02-2026 Read More »

Daily Quote 26-02-2026

🌿 Beautiful Thought of the Day – 26 February 2026 🌿 “I may light a candle only for myself, but I cannot tell the light of the candle that you should burn only for me.” “కొవ్వొత్తిని నా కొరకే వెలిగించుకొని ఉండవచ్చు, కాని కొవ్వొత్తి కాంతితో ‘నీవు నాకొరకు మాత్రమే వెలగాలి’ అని చెప్పలేను కదా!.”

Daily Quote 26-02-2026 Read More »

Beautiful Thought of the Day – February 25, 2026

🌿 Beautiful Thought of the Day – 25 February 2026 🌿 “As human beings, we are all imperfect beings. When two imperfect beings interact, it is natural for there to be friction.” “మానవులమైన మనందరం అపరిపూర్ణులమే. ఇద్దరు అపరిపూర్ణ వ్యక్తులు పరస్పరం ప్రతిస్పందించినప్పుడు సహజంగానే ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది.”

Beautiful Thought of the Day – February 25, 2026 Read More »

Beautiful Thought of the Day – February 22, 2026

🌿 Beautiful Thought of the Day – 22 February 2026 🌿 “When we expand our consciousness further, we transcend religion, setting foot on the path of spirituality.” “మన చైతన్యాన్ని విస్తరించినపుడు, మత పరిధులను దాటి ఆధ్యాత్మిక పథంలోకి అడుగు పెడతాము.”

Beautiful Thought of the Day – February 22, 2026 Read More »

అందమైన ఆలోచనలు

ఉన్నతమైన భవిష్యత్తును ఊహించండి. ఈ ప్రపంచమంతా ఆనందంతో నిండిపోయి, మంచి రోజులు వస్తున్నాయని ఊహించండి. నెమ్మదిగా ఈ విషయాలన్నీ సంభవిస్తాయి. యథార్థమైన ప్రేమ ఏది? అది ప్రేమికుడు, ప్రియురాలు, ప్రేమల త్రయము అదృశ్యమైన ఒక స్థితి. ఒకసారి ఒక పనిపై ఆసక్తి పెంపొందించుకున్నప్పుడు, క్రమశిక్షణ యొక్క ఆవశ్యకత కూడా తొలగిపోతుంది. జీవితం ఒక పాఠశాల, అక్కడ మనం పాఠాలు నేర్చుకొని, తరువాతి తరగతికి యోగ్యత పొందుతాము.  హృదయయు, మనస్సు ఏకీకరించబడినప్పుడు, మన అస్తిత్వం యొక్క భారం తొలగుతుంది.

అందమైన ఆలోచనలు Read More »

Thought of the Day

ఒక అందమైన ఆలోచన ఎంత కష్టమైనా సరే, నీమీద విశ్వాసముంచుకొని, ముందుకు సాగే మార్గాన్ని అన్వేషించాలి. One Beautiful Thought Believe in yourself and find a way forward, no matter what the challenge.

Thought of the Day Read More »

Thought of the Day

ఒక అందమైన ఆలోచన ధ్యానం ద్వారా ఉద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలలో విశ్రాంతత ఏకకాలంలో సంభవిస్తుంది. One Beautiful Thought Through meditation, relaxation can happen simultaneously at the emotional, mental and spiritual levels.

Thought of the Day Read More »

Thought of the Day

ఒక అందమైన ఆలోచన నీ జీవితంలోని ప్రతి అంశాన్ని, ప్రతి శ్వాస, ప్రతి అడుగు, ప్రతి చర్యను, మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగు. One Beautiful Thought Go on improving every aspect of your life. Every breath, every step, every action should be improved.

Thought of the Day Read More »

ఒక అందమైన ఆలోచన

జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, మీరు మునుపటి కంటే బలమైనవారిగా వెలువడతారు. One Beautiful Thought When you go through difficult situations in life, you will emerge stronger than you were before.

ఒక అందమైన ఆలోచన Read More »

ఒక అందమైన ఆలోచన

మనం హృదయం చెప్పేది వినినప్పుడు, ఎంపికలు చేసేందుకు విస్తారమైన మానసిక ప్రక్రియ అవసరం లేదు. మనకు ఏది సరియైనదో ఎల్లప్పుడూ తెలుస్తుంది. One Beautiful Thought When we listen to the heart, we need not go through an elaborate mental process of making choices; we always know what is right.

ఒక అందమైన ఆలోచన Read More »

Thought of the day

పిల్లలు అద్దంలాంటి వారు, ఎందుకంటే మనం శాయశక్తులా దాచటానికి ప్రయత్నం చేసే నిజాన్ని గ్రహించగలిగే అసమాన సామర్థ్యాన్ని, వారు కలిగి ఉంటారు.

Thought of the day Read More »

Thought of the day

అహం ఒక కాలబిలం (కృష్ణ బిలం) వంటిది. అది మన చైతన్యం మీద గురుత్వాకర్షణ శక్తి వంటి బలంగా లాగిపట్టి ఉంచే శక్తిని కలిగిఉండి, దాని విస్తరణను నిరోధిస్తుంది. 

Thought of the day Read More »

Scroll to Top