📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Daily Quotes

Thought of the day

నీతో నువ్వే ఒకటిగా లేకపోతే, ఇతరులతో కలసి ఒక జట్టుగా ఎలా పని చేయగలవు? మొదట నీ హృదయంతో పని చేయటం నేర్చుకో, తరువాత జట్టుగా, ఆ తరువాత ఒకే హృదయంతో పని చేయటం నేర్చుకో

Thought of the day Read More »

Thought of the day

ప్రభావవంతమైన ధ్యానం, ధ్యానించే వారిని అధిచేతనత్వపు అనంత ఆకాశపు ఎత్తులకు, ఉపచేతనా సముద్రపు లోతులకు నడిపించి, విజ్ఞుడిగా ఆవిర్భవింప చేయాలి. ఈ విధంగా మన చైతన్యం పరిణామం చెందుతుం ది.

Thought of the day Read More »

Scroll to Top