యానాం లోక్‌సభ ఎన్నికలు 2024

పుదుచ్చేరీ- ప్రాంతీయ సరిహద్దులు రాజ్యాంగ పరిధిలో అనివార్యంగా కొన్ని వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొత్త కాదు గనుక సహజమైన ప్రజాస్వామ్య ప్రక్రియే అనుకోండి. తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 19 తేదీన మొదలౌతున్నాయి. అందులో పుదుచ్చేరీ ఏకైక లోక్‌సభ ఒకటి. చారిత్రకంగా పుదుచ్చేరీకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 1723లో వ్యాపారం కోసం భారతదేశం లోకి అడుగుపెట్టారు. ప్రధాన వర్తక కేంద్రంగా పుదుచ్చేరీని ఎంచుకున్నారు. అనుబంధంగా ఫ్రెంచి స్థావరాలుగా మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. తమిళం మాతృభాషగా […]

యానాం లోక్‌సభ ఎన్నికలు 2024 Read More »