📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

పుస్తకాలు, కథలు

World Book Day – 23rd April

World Book Day: The Power of the Written Word Every year on April 23rd, the world unites to celebrate World Book and Copyright Day. While the digital age has surrounded us with screens, the tactile joy of flipping through pages remains unmatched. This day serves as a global tribute to books and authors, encouraging everyone to discover […]

World Book Day – 23rd April Read More »

Chekukumi – Science Magazine June 2022

పిల్లలు… చెట్లను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం అర్పించి బిష్ణోయ్ మహిళలు 1700లలోనే సాగించిన ఉద్యమం గురించి మీకు తెలుసా ? సైన్స్ పద్దతి గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ? ఐతే వెంటనే, ప్రఖ్యాత గురు-శిష్య శాస్త్రవేత్తలు థాంమ్సన్-రూధర్ ఫోర్డ్ ల ప్రయోగం గురించి చదవండి. మన పాలపుంత గెలాక్సీ కేంద్రం – కృష్ణ బిలం ఏలా వుంటుందో చూడాలని వుందా ? ….. వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే చదవండి…. చదివించండి… చెకుముకి జూన్ 2022

Chekukumi – Science Magazine June 2022 Read More »

జ్యోతిశ్యం – ఒక శాస్త్ర విజ్ఞానం

ఒక జ్యోతిష్య పండితుడు.. ఏరోజు సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది… సూర్యాస్తమయం ఎన్ని గంటలకు జరుగుతుంది… గ్రహణాల గురించి ఖచ్చితంగా చెప్పగలరు.. ఉదాహరణకు గురుగ్రహ నీడ భూమి మీద పడినపుడు మనకు కర్తరి వస్తుంది.. ఆ సమయంలో పెళ్ళిళ్ళు జరగవు.. అంత ఖచ్చితమైనవి… ఇలా ఏ గ్రహం నీడ మన భూమి మీద పడితే ఆ కర్తరి వస్తుంది… వాడుక భాషలో దీనిని కత్తెరలు వచ్చాయి అని పిలుస్తాము… వివాహ మహోత్సవ సంధర్భంలోనే భార్యాభర్తల మధ్య ఉండవలసిన

జ్యోతిశ్యం – ఒక శాస్త్ర విజ్ఞానం Read More »

Potana Telugu Bhagavatham

బమ్మెర పోతన బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరి భాగవతము తో తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించినారు. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించినారు. ఈ

Potana Telugu Bhagavatham Read More »

రామాయణం

శ్రీ రాముని అడుగుజాడల్లో(In the foot steps of Shri Ram) శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య నుంచి బయలుదేరి మొదట అక్కడికి *20కి. మీ* దూరంలోని తమసా నదీ తటాన ఉన్న *మాండా* (Mandah) అనే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ తరువాత *గోమతీ నదిని దాటి సరయూ* తీరాన్ని చేరుకున్నారు.   ఆ తరువాత తమ కోసల దేశపు సరిహద్దులు దాటుతూ నిషాద రాజైన *గుహుని* సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు

రామాయణం Read More »

తెనాలి రామక్రిష్ణ కథలు

  Read  Here for full book  మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు అస్సలు కురవలేదు. దానికి తోడు ఎండలేమో మండిపోయాయి. దాంతో బావులలోను, పంపుల్లోను నీళ్ళు ఎండిపోయాయి. ఎప్పుడూ నీటితో నిండుగా ఉండే బావులలో నీళ్ళు బాగా లోపలికి వెళ్ళిపొయాయి. తెనాలి రామలింగడి ఇల్లు తుంగభద్రానది ఒడ్డున ఉన్న ఆయన ఇంట్లో కూడా బావిలో నీళ్ళు బాగా లోపలికి పోయాయి. దాంతో నీళ్ళు తోడటం చాలా

తెనాలి రామక్రిష్ణ కథలు Read More »

వేదములు

వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదము. అధర్వేదమును బ్రహ్మవేదము అని కూడా అoటారు. ఋగ్వేదము – దేవతల గుణగణాలను స్తుతిస్తుoది. యజుర్వేదము – యజ్నములు వాటికి స్తoభoధిoచిన కర్మకాండలను ఫలితాలను తెలియజేస్తుంది. సామవేదము – సంగీత ప్రధానం. అధర్వణ వేదము – బ్రహ్మజ్నానాన్ని, ఔషధీ విశేషాలను, యంత్ర పరికరాల వివరాలను తెలుపుతుంది. అని వేధోక్తి. – అంటే వేదాలను మీరు కాపాడండి, అవి మిమ్ములను కాపాడతాయి. “వేధో రక్షితి రక్షిత: “ గణిత శాస్త్ర విధానములో ఇప్పటి యుగానికి 24000 అయన చక్రాన్ని అన్వయింప చేసి, రెండుగా విభజించి ఒకటి ఆరోహణ – రెండవది అవరోహణ

వేదములు Read More »

మహాభారతం (Mahabharatam)

100 మంది కౌరవుల పేర్లు: 1. దుర్యోధనుడు – అతి అసూయా పరుడు,  2. దుశ్సాసనుడు – ద్రౌపతి వస్త్రాపహరణం,  3. వికర్ణుడు – ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ప్రశ్నించాడు, 3. దుస్సహుడు, 4. దుశ్శలుడు. 5. జలసంధుడు.  6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు.  11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణన 17. వివింశతుడు. 18. దుశ్శలుడు. 19.శలుడు.

మహాభారతం (Mahabharatam) Read More »

‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి?

పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం గురించి మహాభారతంలో వినే ఉంటాం. పరిమాణం కురుక్షేత్రంలో పోరాడినది మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం. 1 అక్షౌహిణిలో 21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 అశ్వములు, 109350 పదాతులు = 218700 సైన్యం. అంటే యుద్ధంలో మొత్తం సైన్యం సుమారు 39,36,600. ఈ సంఖ్య యొక్క పరిణామ ప్రభావం తీక్ష్ణంగా ఊహించుకుంటే అర్థమవుతుంది. అంత సైన్యం అందుబాటులో ఉన్నప్పుడు, చక్రవ్యూహం యొక్క పరిమాణం ఎంతో ఊహించవచ్చు. అధమపక్షం ఒక లక్ష సైన్యం ఏడు స్థాయిల్లో చక్రవ్యూహంలా ఏర్పడితేనే

‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి? Read More »

రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలోని సారాంశం ఏంటో మీరు చెప్పగలరా?

మీరు గొప్ప ధనవంతులు అందరి కన్నా ఎత్తులో ఉండాలి అనుకుంటే మీరు రిచ్ డాడ్, పూర్ డాడ్ తప్పక చదవాలి. దీనివల్ల మీకు మార్కెట్లను గురించి, డబ్బు గురించి వ్యవహారిక జ్ఞానం తప్పక పెరుగుతుంది. ఆ విధంగా ఆర్థికంగా భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతరు. వ్యక్తిగతంగా ధనం సంపాదించి, ఆ ధనాన్ని నిలబెట్టుకోవడం గురించిన రహస్యాలు, తెలివితేటలు కావాలనుకుంటే, ఈ పుస్తకం చదవండి! రిచ్ డాడ్ పూర్ డాడ్ మామూలుగా డబ్బు గురించి మీరు చదివే లాంటి పుస్తకం కాదు… రిచ్ డాడ్ పూర్

రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలోని సారాంశం ఏంటో మీరు చెప్పగలరా? Read More »

Scroll to Top